కోట శ్రీనివాస రావుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే..?
కోట శ్రీనివాసరావు ఇప్పుడు వయో భారం కారణంగా సినిమాలు తగ్గించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవకాశం ఇస్తే తాను ఏ పాత్రలో అయిన చేస్తానని ఇప్పటికీ అంటుంటారు కోట. నటనలో శిఖరాలను అధిరోహించిన కోటాకు.. ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది. ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది..? అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ చిత్రం మరెదో కాదు ప్రతిఘటన. ఈ సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ ప్రతిఘటన కథ చెప్పగా, అందులో నా పాత్ర … Read more









