మ‌నం తింటున్న చైనీస్ ఫుడ్ నిజానికి అస‌లు చైనా ఫుడ్డేనా..?

చైనా దేశపు ఆహారాలు ప్రపంచంలోని అన్ని దేశాలలోకి చొరబడ్డాయి. ప్రతి దేశం కూడా వారి స్ధానిక అభిరుచులకు తగ్గట్టు వాటిని మార్చుకుంటూ చైనీస్ ఫుడ్ గా చెలామణీ చేసి, వాణిజ్యపరంచేసి ఆనందిస్తున్నారు. కనుక అసలు సిసలైన చైనీస్ ఫుడ్ వాస్తవానికి మనం ఆనందించటమే లేదు. అసలు సిసలైన చైనీస్ ఫుడ్ చాలా ఆరోగ్యమైంది. కాని అది ఆ రూపంలో దొరకటం కష్టమే. చైనీస్ వంటకాలు …బాగా వేయిస్తే..అది ఆరోగ్యం కాదు. నిజమైన చైనీస్ వంటకాలలో అతి తక్కువ … Read more

త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

త్వరగా బరువు తగ్గాలని ప్లాన్ చేశారు. పోషకాహారంలో కొవ్వులు తొలగించమని, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయమని కొంతకాలం పాటు ఈ చర్యలు చేస్తే ఫలితాలు వచ్చి స్లిమ్ అవుతారని నిపుణులు సూచించారు. కాని ఈ స్పీడీ యుగంలో ఎప్పటికో స్లిమ్ అవుతావంటే వెయిట్ చేయటమెలా? అతి త్వరగా స్లిమ్ కావాలి. అందుకుగాను అయిదే అయిదు చిట్కాలు ఆచరించండి….! జీరో సైజులు ఆనందించండి. అయిదే అయిదు చిట్కాలు: నీరు ఆహారంగా – నీరు అధికంగా తాగండి. అది శరీరాన్ని … Read more

రోజుకు 2 సార్లు నిద్రిస్తే మంచిదేనా.. కాదా..?

సాధారణంగా మనం రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల మన ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలామంది రాత్రి కోల్పోయిన నిద్రను పగటి వేళ నిద్రపోయి కవర్‌ చేస్తారు. కొందరు త్వరగా పడుకొని త్వరగా లేచి.. అదే … Read more

మొక్క‌జొన్న‌ను త‌ర‌చూ తింటే ఇంత మేలు జ‌రుగుతుందా..?

మొక్కజొన్నని ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక వర్షాకాలంలో చాల మంది ఉడికించిన మొక్కజొన్నకు ఉప్పు, కారం పెట్టుకొని తింటారు. అయితే మొక్క జొన్నను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా … Read more

ప‌చ్చి బ‌ఠానీల‌ను తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

చాల మంది పచ్చిబఠాణీలను చాల తేలికగా తీసేస్తుంటారు. చాల మంది పచ్చిబఠాణీ కంటే ఎక్కవగా ఎండు బఠానీలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏ కాలంలో అయినా ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ, బంగాళ దుంప, పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు. కానీ అందరికి తెలియని విషయం ఏమిటంటే పచ్చిబఠాణీ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చిబఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్- A , C , … Read more

ధన – సంపదలు పెరగాలంటే ఏం చేయాలి?

ప్రతి ఒక్కరూ జీవితంలో సంపద, శ్రేయస్సు కావాలని కోరుకోవడం సహజమే. అయితే చాలా సార్లు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల జీవితంలో సుఖ, సంతోషాలు దూరమై ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని అధిగమించేందుకు ఏం చేయాలో వాస్తు శాస్త్రంలో సవివరంగా పొందుపరిచారు. ఈ విషయాలను జాగ్రత్తగా పట్టించుకుంటే ఆర్థిక ఇబ్బందులు అస్సుల తలెత్తువు. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఈ నేపథ్యంలో … Read more

40 స్తంభాలతో నిర్మించిన పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసా ?

ఇంద్రపాల నగరం, నల్గొండ జిల్లాలో ఉన్న ఒక పురాతన నగరం, ఇది విష్ణుకుండి రాజుల కాలం నాటిది, ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి, వీటిలో ఇంద్రపాల శంకరుడి ఆలయం కూడా ఒకటి. ఇది నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి రోడ్డుకు ఆనుకొని తుమ్మలగూడమనె గ్రామంలో ఉంది. ఈ నగరం విష్ణుకుండి రాజుల కాలం నాటిది, వారి చరిత్రకు సంబంధించిన ఆరు తామ్ర శాసనాలు, ఒక శిలా శాసనం ఇక్కడ ఉన్నాయి. … Read more

గుడిలో తీర్థం ఎందుకు ? తీర్థం తీసుకుంటే ఏం ఫలితం ?

గుడిలో తీర్థం తీసుకోవడం అనేది హిందూ మతంలో ఒక పుణ్యకార్యం. తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తీర్థం ఎందుకు? భగవంతుడిని ఆరాధించిన తరువాత తీర్థం తీసుకోవడం ఒక పుణ్యకార్యం . తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది . అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . పంచామృత అభిషేకం చేసిన తీర్థం … Read more

లిఫ్ట్ లో అద్దాలని ఎందుకు ఉంచుతారో తెలుసా ? మీరు అనుకున్న కారణం మాత్రం కాదు ..!

ఎలివేటర్లు ప్రస్తుత సమాజంలో మానవుడు ఎక్కువగా ఉపయోగించే పరికరాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అలాగే టైం కూడా సేవ్ చేస్తాయి. అయితే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ ఎలివేటర్లు అనేవి చాలా ముఖ్యం గా మారాయి. ఇవి దాదాపు 15 అంతస్తుల నుంచి 20అంతస్తుల వరకు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ ఇలాంటి ఎలివేటర్ లలో అద్దాలు కూడా ఉంటాయి.మరి ఆ అద్దాలు ఎందుకు … Read more

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి?

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయస్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్లిన మూడు ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి … Read more