శృంగారం శృతి మించితే…బట్టతల, హార్ట్ ఎటాక్ లు వస్తాయని మీకు తెలుసా?
ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం..ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు..కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు. ఈ మాట నిజంగా నిజం. శృంగారం శృతి మించితే….బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు, దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్.! అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట. … Read more









