గుండె నొప్పి వచ్చిందని తెలుసుకోవడం ఎలా..? ఏ విధమైన లక్షణాలు ఉంటాయి..?
గుండెకి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెనొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి. ఇది మీ ఛాతీలో ఒత్తిడి, బిగుతు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇది మీ ఛాతీ మధ్యలో మొదలవుతుంది. మెడ, దవడ, చేతులు, మణికట్టు శరీర భాగాలకు వస్తుంది. దీని గురించి మరికొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకుందాం. అయితే, ఛాతీ నొప్పి అనేది గుండెకు సంబంధించిన లక్షణం మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇది ఇతర కారణాల…