పుష్ప మూవీ.. ఈ ఒక్క సీన్ లో ఇంత అర్థం ఉందా !
లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు.అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర…