చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?
ప్రస్తుతం మార్కెట్లో మాంసాహారం తినే వారికి రకరకాల మాంసాహారాలు అందుబాటులో ఉంటున్నాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాల మాంసాహారాలు మనకు లభిస్తున్నాయి. కానీ ఇందులో చాలా మంది రెగ్యులర్ గా చికెన్, మటన్ మాత్రమే తింటూ ఉంటారు. మరి ఇందులో ఏది తింటే మంచిది? వీటి ద్వారా మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చికెన్ లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. చికెన్ స్కిన్ తో తింటే కొవ్వు…