త్వరగా వృద్ధాప్యాన్ని పెంచే ఆహారాలు.. ఇవి కనుక తిన్నారో?

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం నిర్జీవంగా మారుతుంది. అయితే, కొన్ని ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర కణజాలాల్లో వృద్ధాప్యానికి సంబంధించిన ప్రక్రియలు వేగంగా జరగవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల వృద్ధాప్య ప్రభావాలను తగ్గించవచ్చు. శరీరం ఆరోగ్యవంతంగా ఉండి, కాలానుగుణంగా యవ్వనాన్ని కాపాడుకోవడం మన ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. చక్కెర అధికంగా కలిగిన ఆహారాలు గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలోని … Read more

హర్షద్ మెహతా గురించి మీకు తెలుసా? ఉన్నతంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పొరపాటు ఏమిటి?

1954లో గుజరాత్‌లో పుట్టి, జేబులో నలభై రుపాయలతో, కళ్ళలో కోటి కలల్తో బొంబాయికి వచ్చాడు. బీకాం చదివాక ఎనిమిదేళ్ళు ఏవేవో ఉద్యోగాలు చేస్తూ 1980లో ఒక స్టాక్ బ్రోకర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరాడు. అలా స్టాక్ మార్కెట్లపై ఇష్టం, జ్ఞానం పెంచుకుని 1984లో గ్రోమోర్ పేరుతో బ్రోకెరేజ్ సంస్థను స్థాపించాడు. 1990కి పదిహేను వేల చదరపు అడుగుల ఇల్లు, విదేశీ కార్లతో బొంబాయి సంపన్న వర్గాల్లో సూపర్‌స్టార్ అయ్యాడు. పలు ప్రముఖులు అతని సంస్థలో పెట్టుబడులు … Read more

ఎన్టీఆర్ పార్టీకి తెలుగు దేశం అని పెట్టడం వెనుక ఎస్వీ రంగారావు సలహా ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఓ లెవెల్ లో నిలబెట్టిన నటుల్లో ఎస్ వి రంగారావుకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్. వి.రంగారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నటుడు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ ఇండస్ట్రీ లోనే. అయితే అప్పట్లో ఎస్.వి.రంగారావు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారట. ఏమైనా రాజకీయ చర్చలు వచ్చినప్పుడు కాంగ్రెస్ … Read more

చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..?

సాధారణంగా ఇండస్ట్రీలలో ఒక డైరెక్టర్ కొంతమంది హీరోలకు చెప్పిన కథలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.. అవే కథలను వారు మరో నటుడికి చెప్పి వారితో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయి. ఈ విధంగా చాలామంది హీరోలకు జరుగుతూనే ఉంటాయి.. కట్ చేస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు.. దీంతో ఆ డైరెక్టర్ రజినీకాంత్ కి చెప్తే ఓకే చేశారు.. ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టింది.. మరి ఆ చిత్రం … Read more

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

పూర్వకాలం నుంచి పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతూ ఉంటారు. అంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఎంతో ఆలోచన చేసి చేసుకునే పనులు. ఇల్లయినా వందేళ్లు ఉండాల్సిందే, పెళ్లయిన వందేళ్లు జీవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.. ఇల్లు కట్టేటప్పుడు దేవాలయం నీడ పడే ప్రాంతంలో ఇంటిని కట్టుకో కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. … Read more

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియ‌మాలు..!

ఆరోగ్య సంరక్షణ అన్నది అందరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగరూకతతో ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మనం మంచి జీవనశైలి అంటే…మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టినిలపడం అవసరం. మన ఆహారంలో కాయధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువగా … Read more

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

హిందువులు త‌ప్ప‌నిసరిగా పాటించే ఆచారాల్లో బొట్టు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి. శుభ కార్యాలు జ‌రిగిన‌ప్పుడు లేదా ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బొట్టును త‌ప్ప‌కుండా పెట్టుకుంటారు. అయితే శివ‌, వైష్ణ‌వ ఆల‌యాల్లో బొట్టు పెట్టుకోవ‌డం వేరేగా ఉంటుంది. వైష్ణ‌వాల‌యంలో నిలువు బొట్టు ధ‌రిస్తే శివాల‌యంలో అడ్డు బొట్టు ధ‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే బొట్టు రంగులోనూ అనేక మార్పులు ఉంటాయి. ఆంజ‌నేయ స్వామి ఆల‌యంలో సింధూరాన్ని ధ‌రిస్తే శివాల‌యంలో భ‌స్మాన్ని ధ‌రిస్తారు. అయితే మీకు తెలుసా.. అస‌లు బొట్టు … Read more

పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే క్యాన్స‌ర్ రాద‌ట తెలుసా..?

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీన్ని తింటే కిడ్నీ స్టోన్లు వ‌స్తాయ‌ని భావిస్తారు. క‌నుక చాలా మంది పాల‌కూర‌ను తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే కిడ్నీ స్టోన్లు అస‌లు రాని వారు నిర‌భ్యంతరంగా పాల‌కూర‌ను తిన‌వ‌చ్చు. కానీ స్టోన్లు వ‌చ్చిన వారు దీనికి దూరంగా ఉండాలి. ఇక పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పాల‌కూర‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. పాల‌కూర‌లో ఉండే విట‌మిన్ … Read more

అతని ప్రేమను వదులుకున్న ఆమె ఎంత దురదృష్టవంతురాలో కదా.!

ఓ పేదవాడైన అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించాడు… ఒకరోజు తన ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పాడు… అప్పుడు ఆ అమ్మాయి… చూడు, నీ నెల జీతం నా ఒక్క రోజు పాకెట్ మనీ అంత ఉండదు… ఎలా అనుకున్నావ్, నేను నిన్ను ప్రేమిస్తానని… నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి… నన్ను చేసుకోవాలంటే అతనికో స్టేటస్ ఉండాలి… అందుకే నన్ను మర్చిపోయి, నీ లెవల్ కి తగ్గ వాళ్ళని చూస్కో… అని చెప్పింది కానీ … Read more

హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారు?

డాక్టర్లు హాస్పిటల్లో నాలుకను పరీక్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన డయాగ్నోస్టిక్ పద్ధతి. నాలుక పరీక్ష ద్వారా డాక్టర్లు ఈ విషయాలను గమనిస్తారు. సాధారణ ఆరోగ్య స్థితి…. నాలుక రంగు, ఆకారం, మరియు పరిమాణం శరీర ఆరోగ్య స్థితిని సూచిస్తాయి. డీహైడ్రేషన్….. పొడి నాలుక శరీరంలో నీటి కొరత సూచిస్తుంది. అనీమియా…. పాలిపోయిన నాలుక రక్తహీనతను సూచించవచ్చు. ఇన్ఫెక్షన్లు…. నాలుకపై తెల్లని పొరలు లేదా పుండ్లు బాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లను సూచించవచ్చు. వైటమిన్ … Read more