ఎక్కువగా కూర్చునే ఉంటున్నారా..? అయితే మీకు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందట..!
చాలా మంది ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుండిపోతారు. కానీ అలా చెయ్యకూడదు. అలా కనుక చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్‌కు చెందిన నిపుణులు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే… ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని వెల్లడించారు. చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా కేన్సర్ బారిన పడాల్సి ఉంటుందని … Read more









