ఆర్థరైటిస్ నొప్పులతో సతమతం అవుతున్నారా..? అయితే వీటిని తినండి..!
ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు వాపులు వంటి బాధలు పడుతున్నారు. ఆర్థరైటిస్ వలన కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. ఆర్థరైటిస్ అనేది కీళ్లనొప్పి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి వాపు కలగడం ఎముకలు స్టిఫ్ గా అయిపోవడం ఇలా. కీళ్లలో కదలికలు తగ్గడం ని ఆర్థరైటిస్ అని అంటారు. వయసు పెరిగే కొద్దీ ఇది మరింత తీవ్రంగా మారుతుంది. మన ఇండియాలో చూస్తే 180 మిలియన్లకి పైగా ఆర్థరైటిస్ పేషెంట్లు…