భార్య కంటే కూడా భర్తే ఎందుకు వయసులో పెద్దవారై ఉండాలి?
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తుంటారు. పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన ఘట్టం. పెళ్లి జరిగిన క్షణాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతుంటాయి. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ముందు సవా లక్షల ఆలోచనలు మదిలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల వయసు అబ్బాయి కంటే తక్కువగా ఉండేలా చూస్తారు. మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు. అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు…