దేవుడికి ఇచ్చే హారతి వల్ల అసలు ఉపయోగం ఏమిటి..?
దేవాలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ పూర్తయ్యాక హారతి ఇస్తాం. అలాగే కొత్త పెళ్లికూతురిని ఆహ్వానించడానికి హారతి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అతిథులను, గొప్పవాళ్లను కూడా హారతి ఇచ్చి స్వాగతం పలుకుతాం. దేవాలయానికి వెళ్లినప్పుడు హారతి తప్పనిసరిగా కళ్లకు అద్దుకుంటాం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హారతి ఎందుకు ఇస్తారో ఒక్కసారైనా ఆలోచించారా ? హారతి ఇవ్వాల్సిన అవసరమేంటో తెలుసా ? హారతి సమయంలో దేవుడి ప్రతి భాగము మీద మనసు పెట్టి ఆయన రూపాన్ని దీపపు…