4 ఏళ్ల నుంచి షుగర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో తగ్గుతుందా..?
నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద మందులు రెండు నెలలు వాడితే ఈ వ్యాధి శాశ్వతంగా పోతుందని కొన్ని ప్రకటనలు చూశాను. అలాగే పంచకర్మల చికిత్స వల్ల కూడా ఇది సంపూర్ణంగా పోతుందని విన్నాను. ఇది నిజమేనా? సరియైన ఆయుర్వేద మందులు, సలహాలు తెలియజేయప్రార్థన. ఈ వ్యాధి గురించి ఆయుర్వేదంలో…