ఈ ఆలయానికి వెళితే ఎలాంటి పిల్లలకు అయినా సరే మాటలు వస్తాయట..!
భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. పిల్లలు పుట్టకపోతే ఆ ఆలయానికి వెళ్లండి. కచ్చితంగా సంతానం కలుగుతుంది. నరదిష్టి ఉంటే ఈ ఆలయానికి వెళ్లండి. వీసా రావాలంటే ఈ ఆలయానికి వెళ్లండి ఇలా చాలా ఉన్నాయి కదా..! కానీ మూగవాళ్లు ఆ ఆలయానికి వెళ్తే మాట వస్తుందట..! అసలు ఇదేంత వరకూ నిజం.! నిజంగానే మాట వస్తుందా..! కేవలం పుకారానే..? ఇంతకీ ఈ టెంపుల్ ఏడుంది.? చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత…