పరమేశ్వరుడి పూజలో ఈ వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు..!
సాధారణంగా హిందువులు పరమేశ్వరుడిని పెద్దఎత్తున పూజిస్తారు. ఈ క్రమంలోనే పరమశివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ విధంగా స్వామి వారికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి మనకు మంచి కలుగుతుందని భావిస్తాము. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పూజలో ఉపయోగించకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. శివుడిని త్రినేత్రుడు అని కూడా … Read more









