Home Remedies For Vitamin B12 : మీ శ‌రీరంలో విట‌మిన్ బి12ను ఇలా పెంచుకోండి.. ఈ ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

Home Remedies For Vitamin B12 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి. కండ‌రాల‌ను ధృడంగా ఉంచ‌డంలో, నాడీ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎర్ర ర‌క్త‌క‌ణాల త‌యారీకి ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ బి12 మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ మ‌న‌లో చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. విట‌మిన్ బి12 లోపించ‌డం వ‌ల్ల కండ‌రాలు బ‌ల‌హీనంగా త‌యార‌వుతాయి. సరిగ్గా న‌డ‌వ‌లేక‌పోతారు. అల‌స‌ట‌, నీర‌సం ఎక్కువ‌గా వస్తుంది. గుండె కొట్టుకునే వేగం … Read more

Protein Deficiency Symptoms : ప్రోటీన్లను స‌రిగ్గా తీసుకోవ‌డం లేదా.. అయితే ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Protein Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. జుట్టు పెరుగుద‌ల‌కు, కండ‌రాల పెరుగుద‌ల‌కు, కండ‌రాలు ధృడంగా త‌యార‌వ్వ‌డానికి ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. ప్రోటీన్ మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరానికి ప్రోటీన్ చాలా అవ‌స‌రం. అయితే మ‌న‌లో చాలా మంది ఈ మ‌ధ్య కాలంలో ప్రోటీన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి … Read more

Calcium Rich Foods : పాల‌లో క‌న్నా కాల్షియం వీటిల్లో వంద రెట్లు ఎక్కువ‌.. పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

Calcium Rich Foods : ఎముక‌లు బ‌లంగా ఉండ‌డానికి, పిల్ల‌లు చ‌క్క‌గా ఎద‌గ‌డానికి క్యాల్షియం ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పాల‌ను తాగ‌డం వల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలుసు. మ‌న‌లో చాలా మంది రోజూ పాలు తాగుతూ ఉంటారు కూడా. పిల్ల‌ల‌కు కూడా రోజూ పాల‌ను ఆహారంలో భాగంగా ఇస్తూ ఉంటారు. మ‌న శ‌రీరానికి పెద్ద‌ల‌కు రోజూకు 450 మిల్లీ గ్రాముల … Read more

Vitamin D In Rainy Season : వ‌ర్షాకాలంలో సూర్య‌ర‌శ్మి రాదు.. విట‌మిన్ డి ఎలా పొందాలి..?

Vitamin D In Rainy Season : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఎముకల‌కు సంబంధించిన అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కండ‌రాల‌ను, న‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అవి స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయప‌డుతుంది. మ‌న శ‌రీరంలో త‌గినంత … Read more

Magnesium Deficiency : గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటూ కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

Magnesium Deficiency : మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ను అందించిన‌ప్పుడే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అయితే చాలా మంది విట‌మిన్ ఎ, బి, సి, డి, ఐర‌న్, క్యాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందితే స‌రిపోతుంద‌ని అనుకుంటారు. కానీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం క‌డా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌రల్స్ లో ఇది … Read more

Spinach For Vitamin B12 : ఈ కూర‌లో విట‌మిన్ బి12 ట‌న్నులు ట‌న్నులు ఉంటుంది.. వారంలో రెండు సార్లు తిన్నా చాలు..!

Spinach For Vitamin B12 : మ‌న శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డాల‌న్నా, శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా ప‌ని చేయాల‌న్నా మ‌న శ‌రీరానికి ఎన్నో పోషకాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ బి 12 కూడా ఒక‌టి. నాడీ మండ‌ల వ్య‌వస్థ స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో, ర‌క్త‌క‌ణాల త‌యారీలో, క‌ణ‌జాలం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న … Read more

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

Vitamin B12 Veg Foods : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించాలంటే రోజూ అనేక పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోష‌కాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు తీసుకున్నా చాలు.. వాటిని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. ఇక కొన్ని విట‌మిన్లు మాత్రం మ‌న‌కు రోజూ కావాలి. అలాంటి వాటిల్లో విట‌మిన్ బి12 ఒక‌టి. ఈ మ‌ధ్య చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ … Read more

Vitamin D Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఆ విట‌మిన్ లోపం కావ‌చ్చు..!

Vitamin D Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి. వాటిలో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి అందుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, డిప్రెష‌న్, టైప్ 2 డ‌యాబెటిస్, గుండె జ‌బ్బుల వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్ల‌య బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో … Read more

Vitamin D : విట‌మిన్ డి ల‌భించాలంటే.. అస‌లు వేటిని తినాలి..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన మోతాదులో విట‌మిన్ డి ని అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరంలో వీలైనంత వ‌ర‌కు మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి లోపం త‌లెత్త‌కుండా చూసుకోవాలి. విట‌మిన్ డి లోపం రావ‌డం వ‌ల్ల శ‌రీరంలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా ఎముక‌లు, కండ‌రాల‌కు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే … Read more

Vitamin D Deficiency : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లే..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముక‌లను, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఫ్లూ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, టైప్ 1 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, క్యాన్స‌ర్ అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో, ఒత్తిడిని మ‌రియు ఆందోళ‌న‌ను దూరం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను చ‌క్క‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం … Read more