Watermelon : వేస‌వి వ‌చ్చేసింది.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం ఇప్ప‌టి నుంచే ప్రారంభించండి..!

Watermelon : ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా వేస‌వి వ‌చ్చేసింది. మార్చి నెల ఆరంభంలోనే ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో మే నెల వ‌ర‌కు ఎండ‌లు ఇంకా ఎక్కువ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఇప్ప‌టి నుంచే వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవాలి. దీంతో వేస‌విలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు. ఇక పుచ్చ‌కాయ‌ల‌ను ఇప్ప‌టి నుంచే తిన‌డం ప్రారంభించాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఇప్ప‌టి … Read more

Fruits : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏ పండ్ల‌ను తినాలి ?

Fruits : సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే మ‌నం తినే ఆహారాల‌ను బ‌ట్టి అవి జీర్ణం అయ్యే స‌మ‌యం మారుతుంది. శాకాహారం తింటే త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొంద‌రికి జీర్ణ‌శ‌క్తి స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారు జీర్ణ‌శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఎవ‌రైనా స‌రే … Read more

Strawberries : స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Strawberries : స్ట్రాబెర్రీలు చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. వాటిని చూడ‌గానే నోరూరిపోతుంది. స్ట్రాబెర్రీల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే ధ‌ర ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వీటిని తినేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. స్ట్రాబెర్రీల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క … Read more

Raw Papaya : హార్ట్ ఎటాక్ రాకుండా చూసే ప‌చ్చి బొప్పాయి.. ఇంకా బోలెడు ఉప‌యోగాలు..!

Raw Papaya : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లు అన‌గానే స‌హజంగానే వాటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల పండ్ల‌ను తింటే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బొప్పాయి వంటి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇది ఏడాది పొడ‌వునా ఏ సీజ‌న్‌లో అయినా మ‌న‌కు ల‌భిస్తుంది. అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను … Read more

Diabetes : షుగ‌ర్ ఉందా ? ఏ పండ్ల‌ను తినాలో తెలియ‌డం లేదా ? అయితే వీటిని తీసుకోండి..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ మాత్రం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకుని డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ … Read more

Regu Pandlu : ఈ సీజ‌న్‌లో విరివిగా ల‌భించే రేగు పండ్లు.. మిస్ చేసుకుంటే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..

Regu Pandlu : చ‌లికాలం సీజ‌న్ ప్రారంభం అయ్యాక మ‌న‌కు ఎక్క‌డ చూసినా రేగు పండ్లు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ముఖ్యంగా డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి నెల‌ల్లో ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. సంక్రాంతి స‌మ‌యంలో రేగు పండ్ల‌ను భోగి రోజున భోగి పండ్లుగా చిన్నారుల‌పై పోస్తారు. దీంతో వారికి ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని విశ్వ‌సిస్తారు. అయితే రేగు పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రేగు పండ్ల‌ను తేనె లేదా చ‌క్కెర‌తో … Read more

Bananas : ప్రతి రోజూ ఒక అరటి పండును తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..!

Bananas : చిన్నప్పటి నుంచి మనం ఒక వాక్యాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే.. రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని.. వింటుంటాం. అయితే కేవలం యాపిల్‌ మాత్రమే కాదు.. మనకు అరటి పండు కూడా అలాగే పనిచేస్తుంది. రోజూ ఒక అరటి పండును తింటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అరటి పండును రోజూ ఒకటి చొప్పున తింటుంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు … Read more

Anjeer : చ‌లికాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే అంజీర్ పండ్లు.. రోజూ 4 చాలు..

Anjeer : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి సీజ‌న‌ల్ వ్యాధులు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంటాయి. అయితే ఈ సీజ‌న్ లో పోష‌కాల‌తో కూడిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక క‌రోనా కాలం క‌నుక పోష‌కాహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆ వైర‌స్ నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. చ‌లికాలంలో మ‌నం తీసుకోవాల్సిన ఆహారాల్లో అంజీర్ ఒక‌టి. ఇది మ‌న‌కు … Read more

కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా ?

సాధారణంగా పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ ఏదో ఒక పండును తినటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పండ్లు మనకు దొరకవు కనుక కాలాలకు అనుగుణంగా ఆ సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే కమలా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే … Read more

Pine Apple : పైనాపిల్ ను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

Pine Apple : ఈ కాలంలో ఎంతో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.  ఈ పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. పైనాపిల్ తినడానికి తీయని, పుల్లని రుచి కలిగి ఉండటం వల్ల ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్ … Read more