Watermelon : పుచ్చకాయలు తియ్యనివో.. చప్పగా ఉంటాయో.. వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు..!

Watermelon : వేసవి సీజన్‌లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండేది 90 శాతం నీరే. కనుక వేసవిలో వీటిని తింటే మనకు నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. అయితే మనకు మార్కెట్‌లో లేదా బయట రహదారుల పక్కన చాలా మంది పుచ్చకాయలను విక్రయిస్తూ కనిపిస్తారు. వారి దగ్గర మనం వాటిని కొంటుంటాం. కానీ అవి తియ్యగా … Read more

Dates : ఖ‌ర్జూర పండ్ల‌ను ఇలా వాడితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Dates : మ‌న‌కు ల‌భించే పండ్ల‌ల్లో తియ్య‌గా ఉండి అధిక‌ శ‌క్తిని ఇచ్చే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి. 100 గ్రా. ల ఖ‌ర్జూర పండ్లలను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు 144 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ఎండు ఖ‌ర్జూర పండ్ల వల్ల 317 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అన్ని పండ్ల‌ కంటే ఖ‌ర్జూర పండ్లు అధిక క్యాల‌రీలను క‌లిగి ఉంటాయి. కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు ఈ … Read more

Guava : జామ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Guava : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. అందులో జామ కాయ ఒక‌టి. మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల‌లోనూ జామ కాయ ల‌భిస్తుంది. జామకాయ మ‌నం తినే అనేక ర‌కాల పండ్ల‌లో కంటే ఉత్త‌మ‌మైన‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరానికి జామ కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అనేక ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ జామకాయ‌ల‌లో ఉంటాయి. అంద‌రూ తిన‌గ‌లిగే, త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్ల‌లో జామ కాయ ఒక‌టి. జామ కాయ‌లు … Read more

Black Grapes : రోజూ ఉద‌యం ఒక క‌ప్పు న‌ల్ల‌ ద్రాక్ష‌ల‌ను తింటే.. చెప్ప‌లేనన్ని లాభాలు క‌లుగుతాయి..!

Black Grapes : మ‌న‌కు అందుబాటులో తినేందుకు అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో న‌ల్ల ద్రాక్ష ఒక‌టి. ద్రాక్ష‌ల్లో ప‌లు వెరైటీలు ఉన్న‌ప్ప‌టికీ న‌ల్ల‌ద్రాక్ష టేస్టే వేరుగా ఉంటుంది. ఆకుప‌చ్చ ద్రాక్ష క‌న్నా న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల … Read more

Ripen Banana | అర‌టి పండ్లు బాగా పండిన త‌రువాత‌నే వాటిని తినాలి.. ఎందుకో తెలుసా ?

Ripen Banana | మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ల‌భించే పండ్ల‌లో అర‌టి పండ్లు ఒక‌టి. మ‌న‌కు ఇవి మార్కెట్‌లో ర‌క‌ర‌కాల వెరైటీలు ల‌భిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే అర‌టి పండ్లు పూర్తిగా పండ‌నివే అయి ఉంటున్నాయి. బాగా పండిన అర‌టి పండ్లు ల‌భించ‌డం లేదు. కానీ న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం.. అర‌టిపండ్ల‌ను బాగా పండిన త‌రువాతనే తినాలి. ఎందుక‌నో.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా … Read more

Cholesterol : ఈ మూడు ర‌కాల పండ్లను రోజూ తినండి చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి చేటు చేస్తుంది. హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక మ‌నం మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవాలి. హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే చాలు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ … Read more

Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్ల‌ను కొంద‌రు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. … Read more

Figs : రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను తింటే.. శ‌రీరంలో జరిగేది ఇదే..!

Figs : అంజీర్ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇవి చూసేందుకు ఏమాత్రం ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వీటితో అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజూ వీటిని తింటే అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌ను రోజూ … Read more

Sweet Lime : బత్తాయి పండ్లను తేలిగ్గా తీసిపారేయకండి.. ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..!

Sweet Lime : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా వీటి నుంచి తీసే జ్యూస్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా తాగుతుంటారు. అయితే బత్తాయి పండ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను … Read more

Muskmelon : త‌ర్బూజాల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస్స‌లు విడిచి పెట్ట‌రు..!

Muskmelon : వేసవి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే అనేక ర‌కాల పండ్లు సీజ‌న‌ల్‌గా ల‌భిస్తాయి. వాటిల్లో త‌ర్బూజా ఒక‌టి. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక వీటితో చాలా మంది జ్యూస్ త‌యారు చేసుకుని తాగుతుంటారు. ఈ క్ర‌మంలోనే త‌ర్బూజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేస‌విలో మ‌న శ‌రీరంలో నీరు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంది. చెమ‌ట ఎక్కువ‌గా వ‌స్తుంది క‌నుక నీరు త్వ‌ర‌గా అయిపోతుంటుంది. అయితే దీన్ని … Read more