Anjeer : ఈ పండ్లను తక్కువగానే తినాలి.. అధికంగా తింటే ప్రమాదం.. ఏం జరుగుతుందో తెలుసా..?
Anjeer : అంజీర్ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తున్నాయి. పండ్ల రూపంలో.. డ్రై ఫ్రూట్స్ రూపంలో వీటిని మనం కొనుగోలు చేయవచ్చు. పండ్ల రూపంలో ఉండేవాటిలో లోపలి గుజ్జు పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రూపం కారణంగా ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను చాలా మంది తింటుంటారు. ఇక వీటితో పలు రకాల తియ్యని … Read more









