అలసందలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి గింజల రూపంలోనూ లభిస్తాయి. వీటిని నవధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. వీటిల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలసందలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అలసందలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 2. హైబీపీ ఉన్నవారు అలసందలను రోజూ ఆహారంలో భాగం … Read more

రోజూ క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగితే క‌లిగే 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా స‌రే ల‌భిస్తాయి. క్యారెట్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌ర‌మైన పోష‌కాలు వాటిలో ఉంటాయి. క్యారెట్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే క్యారెట్ల‌ను నేరుగా తిన‌లేని వారు రోజూ వాటి జ్యూస్ తాగ‌వ‌చ్చు. రోజూ ఒక క‌ప్పు మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్యారెట్ల‌లో … Read more

చిక్కుడు కాయలతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!

చిక్కుళ్లు సోయా, బీన్స్‌ జాతికి చెందుతాయి. మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో చిక్కుళ్లు కూడా ఒకటి. కొందరు వీటిని ఇండ్లలోనే పెంచుతారు. చిక్కుడు కాయలతో పలు రకాల కూరలను చేసుకుని తింటుంటారు. అయితే చిక్కుడు కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిక్కుడు కాయలను తరచూ తినడం వల్ల గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు … Read more

పోషకాల గని కాలిఫ్లవర్‌.. దీని వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు..

కాలిఫ్లవర్‌ను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ దీన్ని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. కాలిఫ్లవర్‌లో వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను తరచూ తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాలిఫ్లవర్‌ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాలిఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్‌ సి, కె, బి6, ఫోలేట్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్ తదితర … Read more

ముల్లంగితో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇందులో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే తెలుపు రంగు ముల్లంగి మనకు బాగా లభిస్తుంది. ముల్లంగితో కూరలు, పరోటాలు, పప్పు, సలాడ్స్‌ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఘాటైన రుచి, వాసనను కలిగి ఉంటుంది కనుక ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. అవును, ముల్లంగి వల్ల … Read more

బెండకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఇష్టంగా తింటారు..!

బెండ‌కాయ‌లు.. వీటినే ఇంగ్లిష్‌లో లేడీస్ ఫింగ‌ర్ అని పిలుస్తారు. ఇవి ఆఫ్రికా, ద‌క్షిణ ఆసియాల్లో ఎక్కువ‌గా పెరుగుతాయి. బెండ‌కాయ‌లు మ‌న‌కు అందుబాటులో ఉండే సాధార‌ణ కూర‌గాయ‌ల్లో ఒక‌టి. వీటితో కూర‌లు, ప‌లు భిన్న ర‌కాల వంట‌ల‌ను చేసుకుంటారు. అయితే బెండ‌కాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బెండ‌కాయ‌ల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, మెగ్నిషియం, ఫోలేట్‌, విట‌మిన్ … Read more

బీన్స్‌ను త‌ర‌చూ తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో గ్రీన్ బీన్స్ ఒక‌టి. కొంద‌రు వీటిని బీన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌పడ‌రు. కానీ గ్రీన్ బీన్స్‌లో పోష‌కాలు అనేకం ఉంటాయి. గ్రీన్ బీన్స్‌ను రోజూ ఉడ‌క‌బెట్టుకుని తిన‌వ‌చ్చు. లేదా స‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక క‌ప్పు గ్రీన్ బీన్స్‌ను తిన‌డం వ‌ల్ల కేవ‌లం 31 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. … Read more

పోష‌కాల గ‌ని క్యాప్సికం.. త‌ర‌చూ తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మంది క్యాప్సికంను తింటుంటారు. ర‌క‌ర‌కాల రంగుల్లో క్యాప్సికం అందుబాటులో ఉంది. ఎరుపు, ప‌సుపు, ఆకుప‌చ్చ రంగుల్లో క్యాప్సికం ల‌భిస్తుంది. దీంతో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌లు చేస్తుంటారు. అయితే క్యాప్సికంలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీన్ని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. ఎరుపు రంగు … Read more

షుగ‌ర్‌ను త‌గ్గించే దొండ‌కాయ‌లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని కూర‌గా, ఫ్రై రూపంలో తీసుకుంటారు. అయితే దొండ‌కాయ‌ల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దొండ‌కాయ‌లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ప‌లు యూనివ‌ర్సిటీల‌కు చెందిన సైంటిస్టులు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కూడా. రోజూ దొండ‌కాయ‌ల‌తో చేసిన జ్యూస్‌ను … Read more

పోష‌కాల గ‌ని ట‌మాటాలు.. వీటితో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

ట‌మాటాల‌ను నిత్యం మ‌నం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. చాలా మంది వీటిని రోజూ వంట‌కాల్లో వేస్తుంటారు. టమాటాల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ట‌మాటాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ట‌మాటాల‌ను జ్యూస్ రూపంలో లేదా స‌లాడ్ రూపంలో రోజూ తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ట‌మాటాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు ఎ, కె, బి1, … Read more