మీరు నిద్ర సరిగ్గా పోవడం లేదా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!
నిద్రలేమి వ్యాధితో బాధపడే వ్యక్తులకు గుండెపోటుకు అధికంగా గురయ్యే అవకాశాలు 27 నుండి 45 శాతం వరకు వుంటాయని ఒక నార్వే దేశపు పరిశోధన సూచించింది. నిద్ర సమస్యలు సాధారణమేనని, వీటిని తేలికగానే నయం చేయవచ్చని, ఇప్పటికే 30 శాతం ప్రజలు నిద్రలేమి సమస్య తెలియజేస్తున్నారని నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధనా బృంద నేత లార్స్ ఎరిక్ లగ్ సాండ్ తెలిపినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది. కనుక … Read more









