భార‌తీయుల్లో పెరిగిపోతున్న డ‌యాబెటిస్‌, బీపీ..!

భారతీయులలో నగరాలలో నివసించే వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి, రక్తపోటు వున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర లో దీని ప్రభావం మరింత ఆందోళన కలిగించేదిగా వుంది. అక్కడి నగర వాసులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులు వున్నట్లు వెల్లడయింది. ఈ సర్వే స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్ అనే పధకంలో చేశారు. దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని, మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా … Read more

ఆక‌లిని అదుపు చేయ‌లేక‌పోతున్నారా ? రోజూ వాల్‌న‌ట్స్ తినండి..!

మీకు ఆక‌లి బాగా వేస్తుందా ? షుగ‌ర్ లేకున్నా.. ఆకలి బాగా అవుతుందా ? ఏది క‌న‌బ‌డితే అది లాగించేస్తున్నారా ? ఆక‌లిని త‌ట్టుకోలేక‌పోతున్నారా ? అయితే అది క‌చ్చితంగా స‌మస్యే. దాంతో అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌కు వాల్‌న‌ట్స్ చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతాయి. వాల్‌న‌ట్స్‌ను ఆక‌లి అయిన‌ప్పుడ‌ల్లా తింటే.. ఆక‌లి నియంత్ర‌ణ‌లోకి రావ‌డంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. దీంతో పోష‌కాలు కూడా అందుతాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ … Read more

న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీన్ని ఖురాన్‌, బైబిల్‌ల‌లోనూ మిరాకిల్ హెర్బ్‌గా అభివ‌ర్ణించారు. ఆసియా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ? దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే…   న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే … Read more

ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ? ఇందులో నిజ‌మెంత ?

మార్కెట్‌లో మ‌న‌కు సుల‌భంగా ల‌భించే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. వీటితో కూర‌లు, స‌లాడ్లు, చారు, సూప్స్‌, ఇత‌ర వంట‌కాలు చేసుకుంటారు. అయితే నిత్యం మ‌నం చేసుకునే ఏ కూర‌లో అయినా స‌రే ట‌మాటాలు ప‌డ‌క‌పోతే వాటికి స‌రైన రుచి రాదు. ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ వంటి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more

ఉల్లిపాయ‌ల‌ను రోజూ తింటే కొలెస్ట్రాల్ త‌గ్గుతుందా ?

మ‌న శ‌రీరంలో ప్ర‌వ‌హించే ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌రిగ్గా లేక‌పోతే అది మ‌న ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. గుండెకు అనుసంధాన‌మై ఉండే ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే నాళాలు ఇరుకుగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గుండె అనారోగ్యం బారిన ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ … Read more

పాలు, పాల సంబంధ ప‌దార్థాలను రెండు పూట‌లా తీసుకోవాలి.. ఎందుకంటే..?

పాలు, పాల సంబంధ ప‌దార్థాల‌ను నిత్యం రెండు పూట‌లా తీసుకుంటే డ‌యాబెటిస్, హైబీపీ, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. పాలు, పెరుగు, చీజ్ త‌దిత‌ర ప‌దార్థాలను నిత్యం రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా అనారోగ్యాల‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు వారి అధ్య‌య‌న వివ‌రాల‌ను ది బీఎంజే ఓపెన్ డ‌యాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. … Read more

కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే మీ ఎముక‌లు జాగ్ర‌త్త‌..!

చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆస్టియోపొరొసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ రిస్క్ ఉండొచ్చు అని తాజా స్టడీస్ ప్రకారం వెలువడింది. జర్నల్ అఫ్ బోన్ అండ్ మినరల్ రెసెర్చ్ లో ప్రచురించబడిన దాని ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో సుమారు వన్ క్వార్ట్రర్ మందికి ఆస్టియోపొరోసిస్ డయాగోనిసెస్ లేదా బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అంటున్నారు. నిపుణులు ఈ విషయాలను చెప్పి ఇది మీకు ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము అని … Read more

ఉద‌యం గుండె పోటు వ‌స్తే చ‌నిపోయే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

నేటి రోజుల్లో ఒత్తిడి అధికమైంది, జీవన విధానాలు మారాయి. ఆహారం మార్పు చెందింది. గుండె పోట్లు అధికమవుతున్నాయి. గుండె పోట్ల మరణాలు పరిశీలిస్తే, ఇవి చాలా వరకు ఉదయం వేళలోనే జరుగుతున్నట్లు స్టడీలు చెపుతున్నాయి. సాయంత్రాలు లేదా ఇతర సమయాలలో గుండెపోటు మరణాలు తక్కువగా వున్నాయి. ఉదయం వేళ గుండెపోటు మరణాలకు కారణాలు పరిశీలిస్తే.. శరీరానికి ఉదయం వేళ అవసరమైన ఆక్సిజన్ డిమాండు , సరఫరాలలో సమతుల్యత లోపిస్తుందంటారు డా. రాబర్ట్ మాన్ ఫ్రెడ్డిని. ఉదయంవేళలో శరీరానికి … Read more

పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు తాగిస్తే పెద‌య్యాక వారికి గుండె జ‌బ్బులు రావ‌ట‌..!

పిల్లలకు చిన్నతనంలో తల్లిపాలు పడితే, వారి తర్వాతి జీవితంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయట. అంతే కాదు తల్లులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా ఒక అధ్యయనం చెపుతోంది. తల్లులందరూ తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు పాలుపడితే కొన్ని వేలమంది జీవితాలు గుండె నొప్పితో అంతమయ్యేవి కావని ఈ స్టడీ చెపుతోంది. చిన్నతనంలోని తల్లిపాలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధన చెపుతోంది. లండన్ లోని సెయింట్ … Read more

మీరు జంక్ ఫుడ్‌ను అధికంగా తింటున్నారా.. అయితే మీకు పిల్ల‌లు పుట్ట‌రు..!

ఇప్పుడున్న బీజీ లైఫ్ లో జంక్ ఫుడ్ భాగం వీడతీయలేనిది. వంట చేసుకోవాలనుకున్న జంక్ ఫుడ్ గుర్తువచ్చి.. చక్కగా అర్డర్ పెట్టేసి ఆరగిస్తాం. దీంతో మనం అరోగ్యకరమైన ఆహారనికి దూరం అవుతున్నమని తెలుసు కానీ మానుకోలేకపోతున్నం. కానీ, జంక్ ఫుడ్ ని దూరం పెట్టకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ అతిగా తినేవారి పై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళల పై … Read more