ద్రాక్ష , వేరుశెనగ, బ్లూబెర్రీలతో సంతానలేమి దూరం..!
సంతానం పొందాలని చాలా మంది మహిళలు అనుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోరు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఎండోమెట్రియోసిస్. అంటే గర్భాశయానికి బయటి వైపున ఓ రకమైన కణజాలం పెరుగుతుంది. దీని వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. రుతు సమస్యలు వస్తాయి. రుతు క్రమం సరిగ్గా ఉండదు. ఒక్కోసారి అండాలు పక్వదశకు రాకుండానే దెబ్బతింటాయి. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే … Read more









