ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు. ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం … Read more

ఆదిమ మాన‌వుడు పాటించిన డైట్ నే మ‌న‌మూ పాటించాల‌ట‌..!

రాతియుగం మానవుడి ఆహారం తీసుకుంటే, గుండె జబ్బుల రిస్కు తగ్గుతుందని ఒక కొత్త స్టడీ వెల్లడించింది. తాజా మాంసం, వెజిటబుల్స్, బెర్రీలు, కాయలు మొదలైన రాతియుగం నాటి మానవుని ఆహారం మూడు వారాలపాటు తీసుకుంటే గుండె పోటు అవకాశాలు తగ్గిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ఆహారం యిచ్చి చేసిన పరిశోధనలలో తిన్నవారు బరువు తగ్గటం, రక్తపోటు తగ్గటం, రక్తం గడ్డకట్టే పదార్ధాల స్ధాయి పడిపోవటం మొదలైన మార్పులు వచ్చాయని సైంటిస్టులు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ … Read more

ఇంట్లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు..?

ప్రస్తుతం ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాని కార్యాలయాలు, ఇంట్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రధానంగా యువతుల్లో అందునా ఇటీవల వివాహమైన మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయని, వీరిలో మానసికమైన, శారీరకమైన ఒత్తిడి కారణంగానే వారు జబ్బులబారిన పడుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో పనిభారం పెరిగిపోవడంతో … Read more

ఈ నూనెను వాడితే స్ట్రోక్స్ రిస్క్ స‌గానికి స‌గం త‌గ్గుతుంద‌ట‌..!

ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం స్ట్రోక్ రిస్క్‌ తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ … Read more

రోజూ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగితే డ‌యాబెటిస్ దూరం..!

మధుమేహ రోగులకు శుభవార్త…! అదేంటంటే మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే మధుమేహం మటుమాయమౌతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే అధిక రక్తపోటు క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని పారద్రోలుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం … Read more

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి..?

అల్పాహారం సేవించడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్దీకరించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్లకు సహాయకారిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అల్పాహారాన్ని సాధారణమైన హై కార్బోహైడ్రేట్ భోజనంలాంటి బ్రెడ్ తదితర వాటితో పూర్తి చేయవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయని, దీంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి నిలకడగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పోషణ విభాగపు ప్రొఫెసర్, పరిశోధకులు డాక్టర్. సిరిల్ కండాల్ తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని … Read more

స్త్రీల‌లో ఈ భాగాల‌ను ట‌చ్ చేస్తే.. ప‌ర‌వ‌శించిపోతార‌ట‌.. శృంగారంలో ఎంజాయ్ చేస్తార‌ట‌..!

మాన‌వ శ‌రీరంలో కొన్ని భాగాలు అత్యంత సున్నితంగా ఉంటాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే కొన్ని భాగాలు శృంగార ఉద్దీప‌న‌ల‌ను క‌ల‌గ‌జేసే కేంద్రాలుగా కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే కొన్ని భాగాల‌ను ట‌చ్ చేస్తే ప‌ర‌వ‌శించి పోతారు. శృంగారంలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ భాగాలు పురుషులు, స్త్రీల‌కు వేర్వేరుగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఇదే విష‌యంపై కెన‌డాకు చెందిన కొంద‌రు సైంటిస్టులు ప‌రిశోధ‌న కూడా చేశారు. స్త్రీల‌లో ఏయే … Read more

ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే క్యాన్స‌ర్ ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ట‌..!

ఆస్పిరిన్ మాత్ర వేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అని పరిశోధన లో తేలింది. అయితే మరి పరిశోధన లో ఎటువంటి విషయాలు బయట పడ్డాయో ఇప్పుడే చూసేయండి. వారానికి మూడు సార్లు ఈ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధన లో వెల్లడించింది. ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. మరో … Read more

డ‌యాబెటిస్‌పై రామ‌బాణంలా ప‌నిచేసే దాల్చిన చెక్క‌..!

వయసు వచ్చే కొద్దీ సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కు గురవుతున్నారు. దీనికి కారణం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటమే. ఇన్సులిన్ సరఫరా తగ్గితే రక్తంలో షుగర్ నిల్వలు పెరిగి డయాబెటీస్ గా చెప్పచ్చు. ఇక లక్షణాలు, అలసట, చూపు మందగించటం, గాయాలు త్వరగా తగ్గకపోవటం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఆహార ప్రభావం బాగా వుంటుంది. దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తినటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని పరివోధనలో తేలింది. దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాలా..? అయితే ఈ వ్యాయామాలు చాలా బెస్ట్ అట‌..!

పొట్ట కొవ్వు తగ్గించాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మంచి పరిష్కారంగా ఒక తాజా అధ్యయనం సూచించింది. కొవ్వు పొట్టలోకి చొచ్చుకొనిపోయి అంతర్గత అవయవాల మధ్య జాగాల్లో పేరుకుంటుంది. ఫలితంగా, గుండెజబ్బులు, డయాబెటీస్, కేన్సర్ వ్యాధులు వస్తాయి. కొవ్వు ఎంత వున్నదనే దానికంటే కూడా అది ఎక్కడ పేరుకున్నదనేది ముఖ్యం అంటారు అధ్యయన కర్త డ్యూక్. ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ పొట్ట కొవ్వును కరిగించేయాలంటే ఏరోబిక్ ఎక్స ర్ సైజెస్ క్రమం తప్పకుండా చేయటమే మంచి మందని, దీని వలన … Read more