Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ వస్తుంది జాగ్రత్త..!
Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికే ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సు వారు సైతం హార్ట్ ఎటాక్ లకు గురవుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది చాప కింద నీరులా విస్తరిస్తుంది. కనుక దీన్ని వచ్చే ముందే గుర్తించాలి. అప్పుడు ప్రాణాలు పోకుండా ముందుగానే … Read more