Warts : ఇలా చేస్తే పులిపిర్లు దెబ్బ‌కు మాయ‌మ‌వుతాయి..!

Warts : అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి తరుణంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటి చిన్నపాటి పొక్కులు వస్తూ మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, అందం విషయానికి వస్తే వీటిని తొలగించుకోవడానికి అధిక శాతం మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన ఇంగ్లిష్ మందులను వాడకుండా, సహజ సిద్ధమైన … Read more

Garlic Milk : వెల్లుల్లిని పాల‌లో ఉడ‌క‌బెట్టుకుని తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic Milk : వెల్లుల్లిని నిత్యం మ‌నం ప‌లు వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీంట్లో యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌తోపాటు ఇంకా మ‌న శ‌రీరానికి ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చే అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. దీంతోపాటు పాల‌ను కూడా మనం రోజూ వాడుతూనే ఉంటాం. పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా చెబుతారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని దంచి పాల‌లో వేసి ఉడ‌కబెట్టి తాగితే.. ఏమ‌వుతుందో మీకు తెలుసా..? దీని … Read more

మ‌హేష్ ఒక్క‌డు సినిమాలో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పిన ఆ ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా..?

మ‌హేష్ కెరీర్‌కి ట‌ర్నింగ్ పాయింట్‌గా ఒక్క‌డు చిత్రాన్ని చెప్పుకోవ‌చ్చు. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2003 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమాని సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎంఎస్‌. రాజు నిర్మించారు. ఈ చిత్రం అప్ప‌ట్లో ఉన్న రికార్డుల‌న్నింటిని చెరిపేసింది. ఏకంగా 130 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ చిత్రం మ‌హేష్‌బాబుకు తిరుగులేని స్టార్ డ‌మ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు. భూమిక పాస్ పోర్ట్ కోసం ధ‌ర్మ‌వ‌ర‌పు … Read more

Peacock Feather : వాస్తు దోషాలు, శ‌ని బాధ‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. నెమ‌లి ఫించాన్ని ఇలా పెట్టండి..!

Peacock Feather : చాలామంది మంచి జరగాలని అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. దోషాలను తొలగించుకోవాలని, మంచి జరగాలని, నష్టాలు కలగకూడదని వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే దోషాలను తొలగించడానికి, అదేవిధంగా ఇంకొన్ని లాభాలని తీసుకురావడానికి నెమలి ఈకలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. మరి నెమలి ఫించంతో ఎలాంటి దోషాలు తొలగిపోతాయి..? ఎటువంటి లాభాలను పొంద‌వ‌చ్చు అనేది చూద్దాం. ఇంట్లో నెమలి ఫించాన్ని పెట్టడం వలన ఇల్లు చాలా అందంగా కనబ‌డుతుంది. అలంకరణగా … Read more

ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..?

డబ్బులను విత్ డ్రా చేయడానికి ఏటీఎం కు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో చిరిగిన నోట్లు మిషన్ నుండి వస్తాయి. అలాంటప్పుడు సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు. పైగా ఎవరు కూడా అలాంటి నోట్లను తీసుకోరు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఎప్పుడైనా మీకు చిరిగిన నోట్లు ఏటీఎం ద్వారా వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం లింక్ అయిన బ్యాంకుకు చిరిగిన నోట్ల ను … Read more

Srikalahasti Temple : శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..?

Srikalahasti Temple : తిరుమ‌ల తిరుప‌తిని ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వెళుతుంటారు. పాప‌నాశ‌నం.. కాణిపాకం.. చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకుంటారు. ఇక‌ చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకున్న త‌రువాత‌ మ‌రే దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌ద‌ని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. అస‌లు ఎందుకు అలా చేయాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌ర‌గా ద‌ర్శించుకోవాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు … Read more

Holy Basil Leaves : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Holy Basil Leaves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తుల‌సి మొక్క‌ను ఉప‌యోగిస్తున్నారు. హిందువులు తుల‌సి మొక్క‌ను అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. మ‌హిళ‌లు రోజూ తుల‌సి కోట‌కు పూజ‌లు చేస్తుంటారు. తుల‌సి వరాల‌ను అనుగ్ర‌హిస్తుంద‌ని న‌మ్ముతారు. అయితే ఆయుర్వేదంలోనూ తుల‌సికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీని ద్వారా అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా తుల‌సి ఆకుల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. … Read more

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా..?

ప్ర‌తి ఒక్క‌రూ ఆధ్యాత్మిక చింత‌న‌ను క‌లిగి ఉండాల‌ని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మ‌న పెద్ద‌లు కూడా దైవ ద‌ర్శ‌నం చేసుకుంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ని.. అలాగే దైవం ఆశీస్సులు ల‌భించి అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని.. ఎలాంటి స‌మ‌స్య‌లు క‌ల‌గ‌వ‌ని అంటుంటారు. అందుక‌నే చాలా మంది త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్తుంటారు. అయితే ఆల‌యాల‌కు వెళ్లే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆల‌యానికి వెళ్ల‌డం కూడా ఒక‌టి. ఈ ఆహారం తీసుకున్న త‌రువాత అస‌లు … Read more

Mushrooms : పుట్ట‌గొడుగుల‌ను తింటే ఏం జ‌రుగుతుంది.. ఇప్పుడే తెలుసుకోవాల్సిన విష‌యం..!

Mushrooms : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో పుట్ట‌గొడుగుల కూడా ఒక‌టి. ఇవి శిలీంధ్రాల జాతికి చెందుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పుట్టగొడుగులు ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో ల‌భిస్తాయి. వీటితో ఎన్నో ర‌కాల వంట‌ల‌ను చేసుకోవ‌చ్చు. అయితే పుట్ట‌గొడుగుల‌ను చాలా మంది తింటుంటారు. కానీ వాటికి సంబంధించిన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి చాలా మందికి తెలియ‌దు. వాటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివ‌రంగా … Read more

Money : ఉమ్మెత్త పువ్వుతో ఈ విధంగా చేయండి.. ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డి కోటీశ్వ‌రులు అవుతారు.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..!

Money : వినాయ‌కుడి పూజ‌లో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయ‌ల‌ను ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక ప‌రంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయ‌లు, వేర్ల‌తో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. ఎంత‌కీ త‌గ్గ‌ని మొండి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి సైతం ఉమ్మెత్త‌కు ఉంటుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు.. డ‌బ్బు చేతిలో నిల‌వ‌నివారు.. … Read more