మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!
పచ్చి పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చూస్తాయి. చాలా మంది పల్లీలను వంటల్లో వాడుతూ ఉంటారు. అలానే నానబెట్టుకుని తింటూ ఉంటారు.పచ్చి పల్లిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మొదలైనవి. అలానే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. పచ్చిపల్లిలలో ఉండే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ ని…