షుగ‌ర్ ఉన్న‌వారు ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడదు..!

డయాబెటిక్ రోగులకు ఏ రెండు భోజనాలకు మధ్య వ్యవధి అధికంగా వుండరాదు. వ్యవధి అధికంగా వుంటే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పడిపోతుంది. భోజనం తీసుకున్న వెంటనే బాగా పెరిగిపోతుంది. కనుక వారు తినే ఆహారాన్ని మూడు సార్లుగా అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటూ ఉదయం 11 గం.లకు సాయంత్రం 5 గం.లకు లైట్ గా స్నాక్స్ వంటివి తీసుకోవాలి. ఇతరులవలెనే, డయాబెటిక్ రోగులకు కూడా అన్ని రకాల ఆహారాలు కావాలి. అయితే, వీరు త్వరగా…

Read More

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేస్తే ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది..!

ఒకసారి బరువు తగ్గించుకుంటే మరోమారు అది రాకుండా చూసుకోవడం చాలామందికి అసాధ్యంగానే వుంటుంది. కాని వివిధ రకాల ఆహారాలు, డైటింగ్ విధానాలు వ్యాయామాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం చేస్తే అది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగైన రీతిలో వుండేలా చేస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తే వారి శారీరక సామర్ధ్యం పెరిగి,…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

డయాబెటీస్ రోగుల రక్తనాళాలు గట్టిపడతాయి. నాళాలలో గడ్డలు ఏర్పడతాయి. వీరి రక్తంలోని కొన్ని పదార్ధాలు విభిన్నంగా వుండి ఎల్లపుడూ గడ్డ కట్టేందుకు రెడీగా వుంటుంది. గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలలో గడ్డలు ఏర్పడితే, గుండెకు రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం వుంది. కుటుంబం సభ్యులలో గుండె జబ్బు చరిత్ర వుంటే డయాబెటీస్ రోగులకు గుండె జబ్బు తప్పక వస్తుంది. అది కూడా కుటుంబ సభ్యులు పురుషులు 55 సంవత్సరాల లోపు, మహిళలు 65 సంవత్సరాల లోపు…

Read More

పాల పొడిని ఇలా ఉప‌యోగిస్తే చాలు.. మీ ముఖం అందంగా మారి మెరుస్తుంది..

ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం. అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు.. అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి, కాంతివంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పాల పొడి కొలాజెన్…

Read More

మీ పిల్ల‌ల‌కు ఈ మిల్లెట్స్‌ను పెట్టండి.. వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకుంటున్నారు. పెద్దవారు మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే. మరి చిన్న పిల్లలకి ఇవి పెట్టవచ్చా? పెడితే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే పిల్లలు మిల్లెట్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలకి పోషకాహారం చాలా ముఖ్యం. ఎంత మంచి ఫుడ్ ఇస్తే వారి ఎదుగుదల అంత బావుంటుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో ఉండే ఫుడ్స్ పిల్లలకి శక్తిని…

Read More

క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

అలోవెరా ఎన్నో సుగుణాలున్న ఒక ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో అంతకుమించిన ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలోవెరా 96 శాతం నీటిని కలిగి గుజ్జు ఉంటుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరా గుజ్జునూ, కొబ్బరి నూనెనూ కలిపి…

Read More

ఎంత ప్ర‌య‌త్నించినా నీలి చిత్రాల‌ను చూసే అల‌వాటును మాన‌లేక‌పోతున్నా.. ఏం చేయాలి..?

నాకు రోజు నీలి చిత్రాలు చూడటం అలవాటు. ఎంత‌ ప్రయత్నించినా ఆ దురలవాటు మానలేకపోతున్నా. భగవంతుని కూడా పదే పదే వేడుకుంటున్నా ఆ దురలవాటు తొలగించమని. దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలి..? చాలా ధైర్యంగా మీరు మీ సమస్యను పంచుకోవడం చాలా మంచిది ! నీలి చిత్రాలు చూడటం అనేది ఇప్పటికాలంలో ఎంతోమందికి ఒక సవాలుగా ఉంటుంది. మీరు ఈ అలవాటును మార్చాలని కోరుకుంటున్నారనేదే చాలా గొప్ప విషయం. ఈ వ్యసనం నుండి బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయి….

Read More

బ్యాంక్ చెక్‌పై ఓన్లీ అని ఎందుకు రాస్తారో తెలుసా?

బ్యాంకులో ఎప్పుడైనా చెక్ ద్వారా డబ్బు తీసుకున్నారా?.. దానిపైన రూపాయలకు ముందు మాత్రమే (Only) అని రాసి ఉండటం చూడవచ్చు. ఇంతకీ చెక్‌లో ఇలాగే ఎందుకు రాయాలి, దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చెక్‌పై సంతకాలు, డేట్ వంటివన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇందులో ఏ మాత్రం తప్పులున్న చెక్కులు క్యాన్సిల్ అవుతాయి. అయితే ఇందులో డబ్బుకు సంబంధించి అంకెలు మాత్రమే కాకుండా.. ఓన్లీ అనే పదాలలో కూడా రాయాలి. ఉదాహరణకు…

Read More

భార్య‌కు భ‌ర్త ఎంత విలువ ఇవ్వాలో చెప్పే క‌థ‌.. చిన్న స్టోరీ..

ఒక కొడుకు, తండ్రి రాత్రిభోజనం చెయ్యటానికి కూర్చున్నారు. ఎప్పుడూ చాలా రుచిగా వండి పెట్టే అమ్మ ఆ రోజు చపాతి తెచ్చి తండ్రికి ఇచ్చింది. చపాతీ మాడిపోయి ఉంది నల్లగా. కొడుకు తండ్రి వైపు చూసాడు ఏమంటాడో అని తండ్రి మామూలుగా చపాతి తింటూ భార్యని అడిగాడు ఇవాళ పని ఎక్కువగా చేసి అలసిపోయినట్టున్నావు కదా అని. భార్య సమాధానంగా చెప్పింది. చపాతి మాడిపోయినట్టుంది కదా పాపం, మీకు ఇబ్బందిగా ఉంది కదా తింటానికి. భర్త వెంటనే…

Read More

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలా మంది గర్భిణీలు చేసే తప్పేంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పక తీసుకోవాలి కాబట్టి తప్పులను అస్సలు చేయరాదు. ఏదైనా సందేహం ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇది ఇలా ఉంటే చాలామంది గర్భిణీల్లో ఉండే సందేహం ఏమిటి అంటే పసుపు కలిపిన పాలను…

Read More