అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడే వారికి దేశ విదేశాల్లో విధించే శిక్షలు..!
మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి దేశ విదేశాల్లో ఎటువంటి శిక్షలున్నాయో ఓ సారి తెలుసుకుందాం, కొన్ని దేశాల చట్టాలు భయంకరంగా ఉంటే మరికొన్ని దేశాల్లో సాధారణ శిక్షలున్నాయి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై లైంగిక దాడులెక్కువైయ్యాయి. అయినా నిజమైన మగాడు మహిళలకు అండగా ఉండాలే కానీ అఘాయిత్యాలకు పాల్పడం పాశవికం. ఈ శిక్షలను చూసైనా మానవమృగాలు ఇకపై అటువంటి అఘాయిత్యాలకు పాల్పడరని ఆశిద్దాం. ఇరాన్లో అత్యాచారానికి పాల్పడ్డ అపరాధులకు మరణశిక్షను విధిస్తారు. నడి రోడ్ లో ప్రజలంతా చూస్తుండగా దోషులను…