డయాబెటిస్ వ్యాధిని వెనక్కి మళ్లించవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?
టైప్ 2 డయాబెటీస్ ఆలస్యంగా వచ్చేలా లేదా నిరోధించేలా చేయవచ్చు. దీనికిగాను సరైన పోషక ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం వుంటే చాలు. జీవన విధానాలు సక్రమంగా ఆచరిస్తే డయాబెటీస్ రాగల అవకాశాలను 50 శాతం తగ్గించివేయవచ్చు. వ్యాయామ ఫలితాలు, వ్యక్తి ఏ బరువులో వున్నప్పటికి ప్రభావం చూపుతాయి. ఆహారంలో పచ్చటి ఆకు కూరలు అధికంగా తినాలి. షుగర్ కలిపిన కూల్ డ్రింక్ లు ఇతర పానీయాలు తాగటం మానాలి. గ్లూకోజు తగ్గించటం, వ్యాయామాలు, మెట్ ఫార్మిన్ వంటి … Read more









