Garlic For Backpain : న‌డుము, వెన్ను నొప్పుల‌కు వెల్లుల్లితో చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఏం చేయాలంటే..?

Garlic For Backpain : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడ నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నొప్పుల కార‌ణంగా స‌రిగ్గా నిల‌బ‌డలేము, కూర్చోలేము, న‌డ‌వ‌లేము, నిద్రించ‌లేము. క‌నీసం మ‌న ప‌ని కూడా మ‌నం చేసుకోలేక‌పోతాము. ఇలా కీళ్ల నొప్పుల బారిన ప‌డే వారిలో 30 సంవ‌త్స‌రాల లోపు వాళ్లు ఉండ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. పోష‌కాహార లోపం, ఎక్కువ సేపు ఒకే ద‌గ్గ‌ర…

Read More

Chinthapandu Pulihora : చింత‌పండు పులిహోరను ఇలా కొత్త‌గా ట్రై చేయండి.. మొత్తం లాగించేస్తారు..

Chinthapandu Pulihora : పులిహోర‌.. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులిహోర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. దీనిని మనం త‌ర‌చూ వంటింట్లో త‌యారు చేస్తూనే ఉంటాం. చింత‌పండు, నిమ్మ‌ర‌సం వేసి చేసిన‌ప్ప‌టికి గుడిలో కూడా మ‌న‌కు ప్ర‌సాదంగా పులిహోర‌ను పెడుతుంటారు. చింత‌పండుతో, నిమ్మ‌ర‌సంతో ఈ పులిహోర త‌యారు చేసిన‌ప్ప‌టికి చింత‌పండు పులిహోర‌నే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే పులిహోర‌కు బ‌దులుగా కింద చెప్పిన విధంగా చేసే పులిహోర మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిలో వేసే…

Read More

Lunula : మీ గోళ్లపై అర్థ చంద్రాకారంలో ఇలా ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lunula : మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు చాలా ఉంటాయి. వాటిని మ‌నం అంత‌గా గ‌మ‌నించ‌ము. తీరా ఆ విష‌యం తెలిసాక ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాము. అలాంటి వాటిల్లో చేతి గోర్ల పై ఉండే తెల్ల‌టి మ‌చ్చ‌లు ఒక‌టి. వీటిని గోర్ల‌పై చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. ఈ తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను శాస్త్రీయంగా లునూలా అని పిలుస్తారు. వీటిని మ‌న శ‌రీరంలో అత్యంత సున్నిత‌మైన భాగాలుగా చెప్ప‌వ‌చ్చు. లాటిన్ భాష‌ల్లో లునూలా అన‌గా చంద్ర‌వంక అని అర్థం. ఇది ఎక్కువ‌గా…

Read More

Horse Gram Paratha : ఉల‌వ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రాటాలు.. త‌యారీ ఇలా..!

Horse Gram Paratha : ప‌రాటాలు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆలు క‌ర్రీతో వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారం లేదా రాత్రి భోజ‌నంలో ప‌రాటాల‌ను లాగించేస్తుంటారు. అయితే ప‌రాటాను ఉల‌వ‌ల‌తోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి. వీటిని త‌యారు చేయడం కూడా సుల‌భ‌మే. ఉల‌వ‌ల‌తో ప‌రాటాల‌ను ఎలా చేయాలో…

Read More

Wake Up At 3am : అర్ధ‌రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Wake Up At 3am : సాధార‌ణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం కోసం లేదా దాహం అయి నీళ్ల‌ను తాగ‌డం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొంద‌రు నిద్రించే భంగిమ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి ప‌డి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొంద‌రికి పీడ‌క‌ల‌ల వ‌ల్ల కూడా నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య…

Read More

Pindi Vadiyalu : పిండి వడియాల‌ను ఇలా పెట్టుకుంటే.. ప‌ప్పు, సాంబార్‌తో లాగించేయ‌వ‌చ్చు..!

Pindi Vadiyalu : పప్పు, సాంబార్ వంటి వాటితో వ‌డియాలు, అప్ప‌డాలు వంటి వాటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. ఈ వ‌డియాల‌ను ఒక‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా సంవ‌త్స‌ర‌మంతా వీటిని మ‌నం వేయించుకుని తిన‌వ‌చ్చు. మ‌నం ఇంట్లో స‌లుభంగా, రుచిగా త‌యారు చేసుకోద‌గిన వడియాల్లో పిండి వ‌డియాలు ఒక‌టి. బియ్యం పిండితో చేసే ఈ వ‌డియాలు వేయించుకుని…

Read More

Mysore Pak : మైసూర్‌పాక్‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లో విధంగా వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..

Mysore Pak : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మైసూర్ పాక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌నే ఉండ‌రు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా గుల్ల‌గుల్ల‌గా క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉంటుంది ఈ మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల గుల్ల‌గుల్ల‌గా, మెత్త‌గా, రుచిగా ఉండే మైసూర్ పాక్…

Read More

Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి తెలియ‌ని వారు దీనిని ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని ఉప‌యోగిస్తాము. మ‌నం చేసే వంట‌కానికి చ‌క్క‌టి రుచిని తేవ‌డంలో ప‌చ్చిమిర్చి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కొంద‌రూ వీటిని నూనెలో వేయించి, మంట‌పై కాల్చుకుని కూడా తింటారు. ఈ ప‌చ్చిమిర్చిని వంట‌ల్లో, వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు కేవ‌లం ప‌చ్చిమిర్చితో మ‌నం ప‌చ్చ‌డిని…

Read More

Fenugreek Seeds Powder : షుగ‌ర్ ను కంట్రోల్ చేసే పొడి ఇది.. రోజూ భోజ‌నంలో 1 టీస్పూన్ క‌లిపి తినాలి..!

Fenugreek Seeds Powder : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. పెద్ద‌వారితో పాటు న‌డివ‌య‌స్కులు, యువ‌త కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి మ‌న‌లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడినా ఈ షుగ‌ర్ అదుపులోకి ఇబ్బంది ప‌డే వారు అలాగే ఈ మందులను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన ప‌డే వారు…

Read More

Soft Pakoda : స్వీట్ షాపుల్లో లభించే మెత్త‌ని ప‌కోడీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Soft Pakoda : ఉల్లిపాయ‌లతో చేసే వంట‌కం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ప‌కోడి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో టీ తాగుతూ ప‌కోడి తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రూ క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ప‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డితే కొంద‌రు మెత్త‌ని ప‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మెత్త‌గా ఉండే ఈ ప‌కోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే…

Read More