Bellam Paramannam : బెల్లంతో పరమాన్నం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..
Bellam Paramannam : మనం పండుగలకు ఎక్కువగా పరమాన్నాన్ని తయారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ పరమానాన్ని పంచదారతో పాటు బెల్లంతో కూడా తయారు చేస్తారు. బెల్లంతో చేసే పరమానాన్ని తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. అయితే బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతూ ఉంటాయి. పాలు విరిగిపోకుండా రుచిగా, చక్కగా బెల్లంతో పరమానాన్ని ఎలా తయారు…