Vankaya Tomato Curry : వంకాయ టమాటా కూరను ఒక్కసారి ఇలా చేసి తింటే.. మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Vankaya Tomato Curry : వంకాయలను మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వంకాయలతో ఎక్కువగా వేపుడుతో పాటు వంకాయ టమాట కూరను కూడా తయారు చేస్తూ ఉంటాం. వంకాయ టమాట కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. టమాట వంకాయ కూరను మనం మరింత రుచిగా, సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. టమాట…