Drumstick Leaves : కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్‌ను తరిమికొట్టే ఆకు ఇది.. ఎలా ఉపయోగించాలంటే..?
Drumstick Leaves : అద్బుతమైన పోషక విలువలతో పాటు అమోఘమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న మునగాకు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వంటలకు ఘుమఘుమలను అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మేలు చేయడంలో కూడా మునగాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మునక్కాయలతో చారు, సాంబార్, కూర, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలనే కాకుండా లేత మునగాకును, మునగ చెట్టు పూలను కూడా కూరగా చేసుకుని తినడం వల్ల మనం మరింత…