Vastu Tips : మీ ఇంట్లో ఈ వస్తువుల‌ను పెట్టుకోండి.. ఆరోగ్యం, ధనం ప్రాప్తిస్తాయి..!

Vastu Tips : ఏ వ్య‌క్తి అయినా త‌న ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌నే కోరుకుంటాడు. దీంతోపాటు ఐశ్వ‌ర్యం కూడా ల‌భించాల‌ని ఆరాట ప‌డ‌తాడు. అందుకే ఈ భూ ప్ర‌పంచంలో అవి స‌రిగ్గా ఉన్న వారే అస‌లైన ధ‌న‌వంతులుగా గుర్తించ‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి త‌న‌, త‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం కోసం, త‌మ‌కు ధ‌నం క‌ల‌గ‌డం కోసం అంత‌గా శ్ర‌మిస్తుంటారు. అయితే ఫెంగ్ షుయ్ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని టిప్స్‌ను పాటిస్తే … Read more

Atika Mamidi : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే.. కిడ్నీ స్టోన్లు పిండి పిండి అవ్వాల్సిందే..!

Atika Mamidi : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వేలు, ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ ఔష‌ధ మొక్క‌ల‌తో న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో అటిక మామిడి మొక్క కూడా ఒక‌టి. అటిక మామిడి మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న పూర్వీకులు పైసా ఖ‌ర్చు లేకుండా అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డి ఎంతోకాలం … Read more

Turmeric For Piles : ప‌సుపుతో పైల్స్‌ను ఇలా త‌గ్గించుకోండి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Turmeric For Piles : మ‌న పోపుల పెట్టెలో ఉండే ప‌దార్థాల్లో పసుపు కూడా ఒక‌టి. ఎంతోకాలంగా ప‌సుపును మ‌నం వంట‌ల్లో ఉన‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌సుపుతో మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని అనేక ప‌రిశోధ‌నల్లో వెల్ల‌డైంది. త‌ర‌చూ ప‌సుపును వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వంట‌ల్లో … Read more

Ragi Idli : రాగి ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..

Ragi Idli : మ‌న‌కు విరివిరిగా, చ‌వ‌క‌గా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ రాగుల వాడ‌కం రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగిపిండితో మ‌నం ఎక్కువ‌గా రాగి జావ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగి జావ‌నే కాకుండా రాగి పిండితో మ‌నం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రాగి పిండితో ఇడ్లీల‌ను ఎలా త‌యారు … Read more

Betel Leaves : ఈ ఆకు తింటే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల జోడును ప‌క్కన ప‌డేస్తారు..!

Betel Leaves : నేటి కాలంలో నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు రాత్రి ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేలుకుని ఉండి ఉద‌యాన్నే తొంద‌ర‌గా నిద్ర‌లేస్తున్నారు. నిద్రలేమికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని నిద్ర‌లేమికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నిద్ర‌లేమి కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌గినంత నిద్ర‌లేని కార‌ణంగా అసిడిటీ, అతిగా … Read more

Guava Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెరిగే ఈ చెట్టు కాయ‌.. 10 మంది డాక్ట‌ర్స్‌తో స‌మానం..!

Guava Tree : మ‌నం మ‌న ఆరోగ్యాన్ని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ఎంతో శ్ర‌మిస్తాం. ఎన్నో ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో పండ్ల‌ను తిన‌డం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ పండు కూడా ఒక‌టి. ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో జామ‌పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జామ‌కాయ‌లో అప‌రిమిత పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల్లో విరివిరిగా చ‌వ‌క‌గా ల‌భిస్తాయి. జామ‌కాయే … Read more

Veg Dum Biryani : వెజ్ ద‌మ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చేస్తే.. రెస్టారెంట్ లాగా రుచి వ‌స్తుంది..

Veg Dum Biryani : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌లో వెజ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ఈ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వెజ్ ద‌మ్ బిర్యానీని చాలా సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Tomatoes For Pimples : ట‌మాటాల‌తో ఇలా చేస్తే.. దెబ్బ‌కు మొటిమ‌లు మాయ‌మ‌వుతాయి..!

Tomatoes For Pimples : మ‌న‌లోచాలా మందిని వేధిస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ఎండ‌లో బ‌య‌ట తిర‌గ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వాటిని మొటిమ‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. జిడ్డు చ‌ర్మం ఉన్న వారు కూడా ఈ మొటిమ‌ల స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా ఎదుర్కొంటుంటారు. మొటిమ‌లు రాగానే చాలా మంది కంగారు ప‌డిపోయి వాటికి ఏవేవో క్రీములు … Read more

Chepala Pulusu : ఏ చేపల‌తో అయినా ఇలా పులుసు పెట్టారంటే.. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే..

Chepala Pulusu : చేప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని మ‌నంద‌రికీ తెలిసిందే. చేప‌ల పులుసును మ‌న‌లో చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వంట‌రాని వారు కూడా త‌యారు చేసుకునేలా చేప‌ల‌తో రుచిగా పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చేపలు – 750 గ్రా., … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాలు లేని ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి వాటిని ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. థైరాయిడ్ లో కూడా హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం అనే రెండు ర‌కాలు … Read more