Tandoori Masala Powder : నాన్ వెజ్ బిర్యానీ, తందూరీ, టిక్కా వంట‌ల‌లో వాడే మసాలా.. సుల‌భంగా ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Tandoori Masala Powder : చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో తందూరి చికెన్ కూడా ఒక‌టి. తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. తందూరి చికెన్ కు ఆ రుచి అందులో వాడే తందూరి మ‌సాలా వ‌ల్లే వ‌స్తుంది. ఈ మ‌సాలా కార‌ణంగా తందూరి చికెన్ అంత రుచిగా ఉంటుంది. ఈ … Read more

Over Weight : ఈ డ్రింక్ తాగితే.. కేజీల‌కు కేజీల బ‌రువును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు..!

Over Weight : ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవ‌న విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి అనేక కారణాల వ‌ల్ల అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు కార‌ణంగా హార్ట్ ఎటాక్, షుగ‌ర్, ర‌క్తంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవ‌డం, కీళ్ల … Read more

Dondakaya Fry : కొబ్బ‌రికారంతో దొండ‌కాయ ఫ్రై.. అన్నం, ర‌సంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dondakaya Fry : దొండ‌కాయ‌.. దీనిని చూడ‌గానే చాలా మంది అస‌హ్యించుకుంటారు. కానీ దొండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. క‌నుక దొండ‌కాయ‌ల‌ను కూడా త‌ప్ప‌కండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దొండ‌కాయ‌తో చేసుకోద‌గిన వంట‌ల్లో దొండ‌కాయ వేపుడు కూడా ఒక‌టి. పొడి పొడిగా లేకుండా అన్నంతో బాగా క‌లిసేలా రుచిగా దొండ‌కాయ వేపుడును ఎలా త‌యారు … Read more

Holy Basil Leaves : ఈ ఒక్క ఆకు చాలు.. మీ ఫ్యామిలీ డాక్ట‌ర్ లా ప‌నిచేస్తుంది..!

Holy Basil Leaves : తుల‌సి మొక్క‌.. మ‌నం నిత్యం పూజించే మొక్క‌ల్లో ఇది ఒక‌టి. హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. తుల‌సి మొక్క లేని ఇల్లు గుడి లేని ఊరు మ‌న దేశంలోనే ఎక్క‌డా క‌నిపించ‌వ‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే తుల‌సి మొక్క మూలంలో బ్ర‌హ్మ‌, మ‌ధ్య‌లో విష్ణువు, చివ‌రిలో శంక‌రుడు ఉంటార‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార‌ణంగానే దేవాల‌యంలో ఇచ్చే తీర్థంలో తుల‌సిని క‌లుపుతారు. తుల‌సి మొక్క‌లో ఎన్నో … Read more

Saggubiyyam Laddu : స్వీట్‌ తినాలనిపిస్తే.. సగ్గుబియ్యంతో లడ్డూలను 10 నిమిషాల్లో ఇలా చేయండి..

Saggubiyyam Laddu : సగ్గుబియ్యం అనగానే మనకు వాటితో చేసే పాయసం గుర్తుకు వస్తాయి. వాస్తవానికి ఆయుర్వేదం పరంగా సగ్గు బియ్యం మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటితో ఎంతో రుచికరమైన స్వీట్‌ కూడా తయారు చేయవచ్చు. ఇది చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇక ఈ స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గుబియ్యం లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు.. సగ్గుబియ్యం – ఒక కప్పు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, … Read more

Kidneys : ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయ‌ని అర్థం..!

Kidneys : మ‌న శ‌రీరంలో కిడ్నీలు ముఖ్య‌మైన అవ‌య‌వం కింద‌కు వ‌స్తాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. దాన్ని వ‌డ‌బోస్తాయి. అందులో ఉండే మ‌లినాల‌ను మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే ఒక్కో సారి కిడ్నీలు అనారోగ్యానికి గుర‌వుతాయి. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలో కార‌ణం ఏమున్న‌ప్ప‌టికీ కిడ్నీలు అనారోగ్యానికి గురైతే మాత్రం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా కిడ్నీలు అనారోగ్యం బారిన ప‌డ్డాయ‌ని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. దాంతో … Read more

Korrala Upma : కొర్రలను ఎలా వండాలో తెలియడం లేదా.. అయితే ఇలా ఉప్మా చేస్తే.. చాలా బాగుంటుంది..

Korrala Upma : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారం పరంగా అనేక మార్పులు చేసుకుంటున్నారు. తెల్ల అన్నానికి బదులుగా చిరు ధాన్యాలను అధికంగా తింటున్నారు. వీటితో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని చెబుతుండడంతోనే చాలా మంది చిరు ధాన్యాలను తింటున్నారు. అయితే చిరుధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. ఇవి బీపీ, షుగర్‌, బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వీటిని ఎలా వండాలో చాలా మందికి తెలియదు. … Read more

High BP : బీపీని కంట్రోల్ లో ఉంచాలంటే.. ఇలా చేయాలి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జంగానే చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. బీపీని ఎప్ప‌టిక‌ప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక బీపీ స‌మ‌స్య‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే బీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది. అవేమిటో … Read more

Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..!

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Meal Maker Dosa : మీల్‌ మేకర్‌ దోశలను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Meal Maker Dosa : సాధారణంగా మనం వివిధ రకాల దోశలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తింటుంటాం. ఆనియన్‌, మసాలా, చీజ్‌.. ఇలా పలు వెరైటీ దోశలను మనం తయారు చేసి తింటుంటాం. అయితే మీల్‌మేకర్స్‌తోనూ మనం దోశలను తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా రుచిగా ఉంటాయి. వీటిని ఏ చట్నీతో అయినా సరే తినవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. మీల్‌ మీకర్స్‌తో రుచికరంగా దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీల్‌మేకర్‌ దోశ … Read more