లవంగాలతో కలిగే లాభాలను తెలుసుకోవాల్సిందే.. లేదంటే నష్టపోతారు..
వంటల్లో సుగంధ ద్రవ్యాలను మనం ఎంతో కాలం నుండి ఉపయోగిస్తూ వస్తున్నాం. శాకాహారమైనా, మాంసాహారమైనా వాటిలో సుగంధ ద్రవ్యాలను వేయగానే వాటి రుచి మరింత పెరుగుతుంది. మనం వంటల్లో తరచూ ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం మొగ్గలు కూడా ఒకటి. సుగంధ ద్రవ్యాల్లో మేటిగా పిలిచే లవంగం మొగ్గలను పూర్తిగా విరబూయకుండానే చెట్టు నుండి వేరు చేస్తారు. లవంగం మొగ్గలు గులాబీ రంగులో ఉంటాయి. వీటిని ఎండబెట్టిన తరువాత నల్లగా మారుతాయి. లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా … Read more









