Sudigali Sudheer : ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడో మ‌రి..!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు పెద్ద‌గా అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు. ఆయ‌న లేని షో లేదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ త‌ప్ప‌క ఉంటాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత … Read more

Anasuya : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అన‌సూయ‌.. ఆ ఆర‌బోత మాములుగా లేదుగా..!

Anasuya : బుల్లితెర యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. బుల్లితెరపై జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మ‌రి కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న అన్ని సినిమాల‌లో ఈ అమ్మ‌డిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సినిమాలు, షోస్‌తో ఎంత బిజీగా … Read more

Ananya Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా.. ఆమె ప్రియుడు అత‌నేనా ?

Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌అనన్య పాండే. ఈ సినిమా త‌ర్వాత‌ పతి పత్ని ఔర్ వో లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అన‌న్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో … Read more

Lock Upp : కంగ‌నా స‌రికొత్త రికార్డ్.. ఆమె షోకి 48 గంట‌ల్లో 15 మిలియ‌న్ల వ్యూస్..

Lock Upp : కాంట్ర‌వర్షియ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లి కాలంలో తెగ సంచ‌ల‌నంగా మారుతుంది. ఆమె ఏం మాట్లాడినా, ఏం సినిమా చేసినా అది క్వాంట్ర‌వ‌ర్షియ‌ల్ అవుతోంది. తాజాగా కంగనా రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించిన లాక్ అప్ షో గురించి హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ షోకు లాక‌ప్ అని పేరు పెట్టి అనౌన్స్ చేయగానే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి రెస్పాన్స్ … Read more

Pooja Hegde : స్టార్ హీరోకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం స‌ద్దుమ‌ణిగిందా ?

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది. పూజా చివ‌రిగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆమె న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ … Read more

Bigg Boss Ott : నానా హంగామా చేశారు.. తుస్సుమనిపించారు.. బిగ్ బాస్ ఓటీటీకి ప‌డ్డ బ్రేకులు..!

Bigg Boss Ott :  అంత‌టా మంచి హిట్ అయిన బిగ్ బాస్ షో తెలుగులోనూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అయితే ఈ సారి కొత్త‌గా బిగ్ బాస్ ఓటీటీ పేరుతో తెలుగులోనూ లాంచ్ చేశారు. 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యిందంటూ ప్రోమోల ద్వారా తెగ దంచేశారు. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం అవుతుండ‌గా, 3, … Read more

Samantha : స‌మంత కోహ్లీలా అయి ఉండేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రైన‌ర్..

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ చ‌క్క‌ని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్ర‌తి పాత్ర కోసం సమంత త‌న రూపాన్ని మార్చుకుంటుంద‌ట‌. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ … Read more

Avinash: అది ఎవ‌తిరా, నా పెళ్లికి వ‌చ్చి.. విష్ణుప్రియ‌పై కోపంతో ఊగిపోయిన అవినాష్‌..

Avinash : బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న అవినాష్.. గ‌త ఏడాది పెళ్లి పీట‌లు ఎక్కిన విష‌యం తెలిసిందే. అనూజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం జ‌ర‌గ‌గా, ప్ర‌స్తుతం ఈ జంట తెగ సంద‌డి చేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు షోలలో పాల్గొంటుండ‌గా, అవినాష్ మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అవినాష్.. విష్ణుప్రియ‌పై ఆవేశంతో రెచ్చిపోవ‌డం … Read more

Beard Growth : పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Beard Growth : స్త్రీలే కాదు.. పురుషులు కూడా త‌మ అందంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంటారు. కొంద‌రికి గ‌డ్డం బాగా పెంచుకోవాల‌ని కోరిక ఉంటుంది. కానీ అది బాగా పెర‌గ‌దు. దీంతో విచారం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల‌కు గ‌డ్డం బాగా పెరుగుతుంది. త‌మకు కావ‌ల్సిన‌ట్లు గ‌డ్డాన్ని పెంచుకుని దాన్ని స్టైల్‌గా మార్చుకోవ‌చ్చు. మ‌రి అందుకు రోజూ ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే … Read more

Suresh Raina : సురేష్ రైనాకు జాక్‌పాట్ త‌గ‌ల‌నుందా ? చెన్నై వ‌ద్ద‌న్నా.. గుజ‌రాత్ ర‌మ్మంటోంది..!

Suresh Raina : ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సురేష్ రైనా ఎంత‌టి అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న ఇచ్చాడో అంద‌రికీ తెలిసిందే. అత‌ను ఆడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టుకు చాలా సార్లు విజ‌యాల‌ను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌వు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. ప‌లువురు పాత ప్లేయ‌ర్ల‌ను చెన్నై వెన‌క్కి తీసుకుంది. … Read more