Salman Khan : సల్మాన్‌ఖాన్‌కు, సోనాక్షి సిన్హాకు సీక్రెట్‌గా పెళ్లి అయిందా ?
Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఎల్లప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై సల్మాన్ పేరు తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి వివాదం లేకుండానే ఆయన పేరు తెరపైకి వచ్చింది. అది కూడా ఆయన పెళ్లి గురించి కావడం విశేషం. సల్మాన్‌కు 50 ఏళ్లు పైబడినా ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆయన పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు ? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తుంటారు. అయితే ఒక ఫ్యాన్ … Read more









