Traffic Challan : వాహ‌న‌దారులకు గుడ్ న్యూస్‌.. ట్రాఫిక్ చ‌లాన్ల వెబ్‌సైట్ స‌ర్వ‌ర్ స్పీడ్ పెంపు..!

Traffic Challan : పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేయాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ట్రాఫిక్ విభాగం వారు చేసిన ఆలోచ‌న ఫ‌లించింది. దీంతో తొలి రోజు భారీ ఎత్తున ట్రాఫిక్ చ‌లాన్లు వ‌సూలు అయ్యాయి. మొద‌టి రోజు మొత్తం రూ.5.50 కోట్ల మేర చ‌లాన్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు ఓ ట్రాఫిక్ ఉన్న‌తాధికారి తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌న్ టైమ్ డిస్కౌంట్ కింద ఈ ఆఫ‌ర్‌ను అందించారు. దీంతో మొదటి రోజు మొత్తం 5 ల‌క్ష‌ల చ‌లాన్లు క్లియర్ … Read more

Sree Leela : బంపర్ ఆఫ‌ర్ కొట్టేసిన పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీ‌లీల‌..!

Sree Leela : బ‌ళ్లారి రాజుగా పేరుగాంచిన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న త‌న కుమార్తె వివాహ వేడుక‌ను కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖర్చుతో ఘనంగా జ‌రిపించారు. దీంతో ఈ వివాహ వేడుక అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ వేడుక‌కు ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప‌లువురు హీరోయిన్స్ డ్యాన్స్‌లు చేశారు. వారికి కోట్ల రూపాయ‌ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా అందించారు. ఈ క్ర‌మంలోనే గాలి … Read more

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా..!

Rakul Preet Singh : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ వెకేష‌న్‌కు వెళ్ల‌డం కామ‌న్ అయిపోయింది. క‌రోనా వ‌ల్ల అంత‌ర్జాతీయంగా అనేక దేశాల్లో ఆంక్ష‌లు ఉండ‌డంతో చాలా మంది మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో అనేక మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ లో విహ‌రిస్తున్నారు. ఇక తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా అక్క‌డ ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. త‌న బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నానితో క‌లిసి మాల్దీవ్స్‌కు వెళ్లిన ర‌కుల్ ప్రీత్ … Read more

Lungs Infection : ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే.. శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో ఒకటి. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హిస్తాయి. అనంత‌రం దాన్ని శ‌రీరానికి అందిస్తాయి. త‌రువాత అవ‌య‌వాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను గ్ర‌హించి బ‌య‌టకు వ‌దిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్త‌వుతుంది. మన శ‌రీరానికి గాలి స‌రిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేయ‌లేవు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ప‌లు ల‌క్షణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Sreemukhi : శ్రీముఖికి బడా ప్రొడ్యూసర్‌ హీరోయిన్‌ ఆఫర్‌..!

Sreemukhi : ప్రస్తుత తరుణంలో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌ చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారు. తరువాత సినిమాల్లో రాణిస్తున్నారు. యాంకర్‌ అనసూయ ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు, ఈమె మొదట్లో యాంకర్‌గా రాణించింది. తరువాత సినిమాల్లో నటించి బిజీ అయింది. ఇక మరో యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తోంది. అయితే వాస్తవానికి శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించింది. తరువాత యాంకర్‌గా వచ్చింది. అప్పట్లో ఈమె జులాయి సినిమాలో నటించింది. … Read more

Shruti Haasan : దారుణ‌మైన స్థితిలో శృతి హాసన్‌.. గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ఉంది..!

Shruti Haasan : గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి కరోనా వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోయారు. దానికి చిన్న, పెద్ద‌.. పేద‌, ధ‌నిక‌.. అన్న తేడా లేదు. ఎంతో మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు చాలా మందికి క‌రోనా సోకింది. కొంద‌రు చ‌నిపోయారు కూడా. అయితే కొంద‌రు సెల‌బ్రిటీల‌కు మాత్రం ప‌దే ప‌దే క‌రోనా వ‌స్తోంది. తాజాగా శృతి హాస‌న్ మ‌రోమారు క‌రోనా బారిన ప‌డింది. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది … Read more

Tabu : నాగార్జున‌తో రిలేష‌న్‌షిప్‌పై.. స్పందించిన ట‌బు.. ఏమ‌న్న‌దంటే..?

Tabu : బాలీవుడ్ న‌టి ట‌బు ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై ఒక వెలుగు వెలిగింది. అప్ప‌ట్లో ఆమె దాదాపుగా అనేక మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఆమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. త‌రువాత ఆమె బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఇటీవ‌లి కాలంలో ఆమె తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. అయితే అప్ప‌ట్లో ట‌బుకు, నాగార్జున‌కు మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వారు రిలేష‌న్‌షిప్‌లో … Read more

Shanku Pushpam : శంకు పుష్పంతో బోలెడు ప్రయోజనాలు.. ముఖ్యంగా పురుషులకు..!

Shanku Pushpam : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధ మొక్కల గురించిన ప్రస్తావన ఉంది. కానీ వాటిలో మనకు తెలిసింది కేవలం కొన్ని మొక్కలు మాత్రమే. అలాంటి మొక్కల్లో శంకు పుష్పం మొక్క ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లో పెరుగుతుంది. దీని పువ్వులు నీలం, తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం రంగు శంకుపుష్పంలో … Read more

Son of India : అత్యంత చెత్త సినిమాగా స‌న్ ఆఫ్ ఇండియా.. మొత్తం క‌లెక్ష‌న్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

Son of India : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇళ‌యరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌టి భారీ ఫ్లాప్ అయిన సినిమా మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ … Read more

Bheemla Nayak : భీమ్లానాయ‌క్‌లోని ఓ సీన్‌పై వివాదం.. గుంటూరులో కేసు న‌మోదు..

Bheemla Nayak : ప్ర‌స్తుత త‌రుణంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల‌ను తీస్తున్న స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా డైలాగ్స్‌, స‌న్నివేశాలు, పాట‌ల ప‌రంగా అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. చిన్న మాట త‌ప్పుపోయినా ఏదో ఒక వ‌ర్గం వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇది ప్ర‌స్తుతం ప‌రిపాటిగా మారింది. ఇక భీమ్లా నాయ‌క్ చిత్రం కూడా ఇలాంటి ఓ వివాదంలో చిక్కుకుంది. భీమ్లా నాయ‌క్ సినిమా గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. … Read more