Naga Chaitanya : మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..!
Naga Chaitanya : దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. హే సినామిక. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు గాను తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తాను, దుల్కర్ సల్మాన్ మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. అప్పట్లో తాము సినిమాల … Read more









