Thaman : భీమ్లా నాయక్‌లో ఆ మ్యూజిక్‌ను థమన్ కాపీ కొట్టాడట..!
Thaman : ఈ మధ్య కాలంలో విడుదలైన అనేక చిత్రాలు థమన్ మ్యూజిక్ అందించిన విషయం విదితమే. అఖండ, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే థమన్‌పై ఎప్పటికప్పుడు కొత్త ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అతను మ్యూజిక్‌ను ఎక్కడి నుంచో కాపీ చేసి తన సినిమాలకు వాడుకుంటాడనే అపవాదు ఉంది. ఇక తాగాజా భీమ్లా నాయక్ విషయంలోనూ మరోసారి … Read more









