Allu Arjun : భీమ్లా నాయక్‌పై అల్లు అర్జున్ మౌనం ఎందుకు ?
Allu Arjun : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతూ హిట్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే మహేష్ బాబు ట్వీట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి ఇప్పటికే మాట్లాడారు. చిరంజీవి, చరణ్ వేర్వేరు సందర్భాల్లో భీమ్లా నాయక్ గురించి … Read more









