Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై రష్మిక మందన్న రియాక్షన్..!
Rashmika Mandanna : గత కొంత కాలంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు మళ్లీ వచ్చాయి. బాలీవుడ్ మీడియాలోనూ ఈ వార్తలు హైలైట్ అయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని.. వివరణ … Read more









