Sprouts : మొలకెత్తిన విత్తనాలను ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా ?
Sprouts : మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మనకు ఎంతో శక్తి లభిస్తుంది. అలాగే కండరాల నిర్మాణం జరుగుతుంది. దీంతోపాటు మొలకెత్తిన విత్తనాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వల్ల పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు. అయితే మొలకెత్తిన విత్తనాలను రోజులో ఏ సమయంలో తినాలో చాలా మందికి తెలియదు. ఈ విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. మరి దీనికి నిపుణులు…