అసిడిటీ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి..

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎసిడిటీ బాధకు గురవుతూనే వుంటారు. ఎసిడిటీ ఏర్పడితే ఎంతో చికాకుగా వుంటుంది. పైనుండి తేపులు, కిందనుండి గ్యాస్, పొట్ట బిగతీయడం వంటివి సాధారణంగా ఏర్పడతాయి. ఎసిడిటీ నివారణకు కొన్ని చిట్కాలు చూడండి. – కూల్ డ్రింకులు, కాఫీలు తాగడం మానేయండి. హెర్బల్ టీ తాగండి. – ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీరు తాగండి. – రోజువారీ ఆహారంలో, అరటిపండు, వాటర్ మెలన్, దోసకాయ వంటివి … Read more

బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన సుల‌భ‌మైన టెక్నిక్‌.. త‌ప్ప‌క అనుస‌రించండి..

అధిక బరువు తగ్గించుకోటానికిగాను తాజాగా చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి.ఎంతోమంది బరువు తగ్గించుకోడానికిగాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అంశంపై కొన్ని తాజా అధ్యయనాలు చూడండి. బాగా నమలండి – మీరు తినే ఆహారాల‌ను బాగా న‌మ‌లాలి. ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం. ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి. అనేది దీని సారాంశం. నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది. ఎంత బాగా నమిలితే … Read more

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు..

శరీరం ఆల్కహాల్ ను ఒక విషపదార్ధంగా పరిగణిస్తుంది. ఆల్కహాల్ లివర్ లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ డవున్ అయ్యేటపుడు ఎసిటల్ డీహైడ్ అనే మరింత విషపదార్ధాన్ని తయారు చేస్తుంది. మీరు తాగుతున్నారంటే ఆల్కహాల్ జీర్ణం చేసేందుకు శరీర సామర్ధ్యాన్ని పెంచుతున్నారన్నమాట. అది మీ రక్తంలో కలిసిపోయేటందుకు సహకరిస్తున్నారు. దీనితో అనేక సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ముఖ్యంగా అది మూత్ర విసర్జనను అధికం చేస్తుంది. ఈ కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది పొట్ట లైనింగ్ దెబ్బతిని మంట, తలనొప్పి … Read more

గ‌ర్భిణీలు కాక‌ర‌కాయ‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

గర్భిణీ స్త్రీలు కాకరకాయ తినవచ్చు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ప్రయోజనకరం. కాకరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ఏదైనా ఆహారం మితంగా తీసుకోవడం మంచిది, అతిగా తినడం మంచిది కాదు. కాకరకాయలో ఐరన్, నియాసిన్, పొటాషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాకరకాయలో ఉండే చరాంటిన్, … Read more

కొత్త‌గా వ‌చ్చిన ఈ డైట్‌ను మీరు పాటిస్తే బ‌రువు సుల‌భంగా తగ్గుతారు..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం. దీనినే 5:2 డైట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా పాపులర్ డైట్. దీన్ని 5:2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ, ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీకేం కావాలంటే అది తినొచ్చు. వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే. ఈ … Read more

ఈ ఆకుల‌ను రోజూ తీసుకుంటే చాలు.. మీ షుగ‌ర్ అమాంతం త‌గ్గిపోతుంది..

ఇండియాలో రోజురోజుకి డయాబెటిస్ పెరిగిపోతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ని పెరగడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. ఈ డయాబెటిస్‌ని మనం లైఫ్‌స్టైల్ చేంజెస్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే కొన్ని ఆకుల గురించి తెలుసుకుందాం. పుదీనా కూడా మంచి రీఫ్రెష్‌మెంట్ హెర్బ్. దీనిని తీసుకుంటే షుగర్ ఉన్నవారికి చాలామంచిది. పుదీనాలో విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ … Read more

ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ మీ ఇంట్లో ఉంచ‌కండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటిని తెలుసుకుందాం. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఈ తప్పులని చేయకండి. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు … Read more

కారులో ఈ వ‌స్తువుల‌ను ఉంచండి.. మీకు అంతా మంచే జ‌రుగుతుంది..

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి కార్లకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటిని తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కార్లలో ఈ మార్పులు చేయడం వలన సమస్యలను తొలగించుకోవచ్చు. చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. కానీ కార్ల … Read more

వాస్తు ప్ర‌కారం ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది..

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి ఇంట్లో ప్రశాంతంగా ఇబ్బందులేమీ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్పారు. వాటిని ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారానికి నలుపు రంగు ఉండకూడదు. ఇంటి గేటు కి కూడా నలుపు రంగు ఉండకూడదు. దీని … Read more

పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలని లైనప్ చేశారు. అయితే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓజి మూవీ షూటింగ్ గ‌తంలోనే ప్రారంభ‌మైంది. ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ … Read more