భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి..
వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు. నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు … Read more









