విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే గతంలో నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు విడిపోయారు. ఇక కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్న … Read more

ఒకే కథతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం మనం ఇప్పటివరకు చూసాం. అంతేకాకుండా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే కథతో , ఒకే స్టోరీ లైన్ తో రావడం ఇప్పటివరకు చూసి ఉండం. కానీ ఈ హీరోల సినిమాలు వచ్చాయి.. 1989వ సంవత్సరం జూన్ 26వ తేదీన వెంకటేష్ హీరోగా చేసిన ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ అయింది. అదేరోజు బాలయ్య నటించిన అశోక చక్రవర్తి … Read more

రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌ను కోల్పోయిన ఓ భ‌ర్త ఆవేద‌న ఇది..

ఇది… భార్యను కోల్పోయిన ఓ భర్త ఆవేద‌న‌, 14 రోజుల న‌ర‌క‌యాత‌న‌….. ఆ సంఘ‌ట‌న గురించి అత‌డి మాటల్లోనే విందాం. జ‌న‌వ‌రి 7 వ‌తేది సాయంత్రం 6 గంట‌ల ప్రాంతంలో…. నా బైక్ మీద నేను , నా భార్య వెళుతున్నాము, త‌మిళ‌నాడు లోని అన్నాన‌గ‌ర్ ద‌గ్గ‌ర నా భార్య బండి మీదినుండి కింద‌ప‌డి..స్పృహ త‌ప్పిపోయింది. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లా, సిటీ స్కాన్ చేసిన డాక్ట‌ర్లు మెద‌డు ఎడ‌మ‌వైపు ఉబ్బుతుంది…. బ‌త‌క‌డం క‌ష్టం అని … Read more

భ‌గ‌వ‌ద్గీత ఎందుకు చ‌ద‌వాలి? మ‌న‌వ‌డికి తాత చెప్పిన స‌మాధానం.!!

అస‌లెంత చ‌దివినా ఈ భ‌గ‌వ‌ద్గీత అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.! అయినా ఈ భ‌గ‌వ‌ద్గీత‌ను ఎందుకు చ‌ద‌వాలి? అని తాత‌ను ప్ర‌శ్నించాడో మ‌న‌వ‌డు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క్లియ‌ర్ గా చెబుతాలేరా…అన్నాడు.! ఆ రోజు రానే వ‌చ్చింది…..ఓ రోజు మ‌న‌వ‌డిని తీసుకొని ఊరిబ‌య‌టికి వెళ్ళాడు తాత‌…అక్క‌డ ఓ బొగ్గుల బ‌ట్టి ఉంది… క‌ట్టెలు కాలి బొగ్గులుగా మారిన త‌ర్వాత ఓ త‌ట్ట ద్వారా బొగ్గును ఓ ముందే చ‌దును చేసిన ప్రాంతానికి తీసుకెళుతున్నారు అక్క‌డ కూలీలు.! లంచ్ టైమ్ కావ‌డంతో వాళ్ళంతా ద‌గ్గ‌ర్లో … Read more

ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్యలో ఎడ‌మ క‌న్ను అదిరితే ఏమవుతుందో తెలుసా?

బ‌ల్లి శాస్త్రం, పుట్టుమ‌చ్చ‌ల శాస్త్రం గురించి మీకు తెలుసు క‌దా..! బ‌ల్లి మ‌న శ‌రీరంపై ఫ‌లానా చోట‌, ఫ‌లానా స‌మ‌యంలో ప‌డితే అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో జ‌రుగుతుంద‌ని, అలాగే ఫ‌లానా చోట పుట్టు మ‌చ్చ ఉంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని, లేదంటే రాద‌ని… ఇలా ఆయా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటిలాగే మ‌రో శాస్త్రం కూడా వాడుక‌లో ఉంది. అదే క‌న్ను శాస్త్రం. అదే లెండి, క‌న్ను అదిరితే ఏం జ‌రుగుతుందో చెప్పే శాస్త్రం. మ‌న ద‌గ్గ‌రైతే మ‌గ‌వారికి … Read more

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ పుట్టింది 1943, అంటే 1993 కే 50 ఏళ్ళు నిండి నట్టు, 1993 నుంచి ఆయన సోలో హీరోగా పాత్రలు వేయడం మానేశారని చెప్పడం కరెక్ట్ కాదు, 50 సం. దాటిన తర్వాత కూడా కృష్ణ 50 కి పైగా చిత్రాలు హీరోగా చేశారు, వాటిలో కొన్ని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి, హీరోగా కృష్ణ కున్న క్రేజ్ కీ నిదర్శనంగా నిలి చాయి! ఒక టాప్ హీరో తనకు మార్కెట్ ఉన్నపుడు … Read more

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య గ‌త మూడు రోజుల నుంచి యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న దాడుల‌ను భారత్ తిప్పి కొడుతుంది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఎలాంటి దాడుల‌కు దిగ‌లేదు. అయితే పాకిస్థాన్ తాజాగా కొత్త ఎత్తుగడ వేస్తోంది. అదేమిటంటే.. SH -15 artillery guns ని లాహోర్ లో జనావాసాల మద్యలో మోహరిస్తుంది. జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లో వీటిని పెట్టి ప్రజలను Human shields గా ఉపయోగించే ఎత్తుగడ. ఈ … Read more

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది. నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న – మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), … Read more

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా, ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే … Read more

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

సరిగ్గా తిన్నా, తినకపోయినా, అసలు ఎంత తిన్నా అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు నేడు ఎక్కువ శాతం మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన … Read more