క్షణాల్లో నిద్రపట్టాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..
తన కోపమే తన శత్రువు అనే మాట వినే ఉంటారు. నిద్రకు కూడా కోపం శత్రువే అని చెపుతున్నారు నిపుణులు. నిద్రకు వేళయెరా అని శరీరం చెపుతున్నా.. మైండ్ మాత్రం అప్పుడప్పుడు వినదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కోపంతో అసలు నిద్రపోకూడదని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అలా చేయడం వలన మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఉదయం లేవగానే మైండ్ శరీరానికి సహకరించదని చెపుతున్నారు. లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన ఓ పరిశోధకుడు … Read more









