మీ కాలిబొట‌న వేలిపై వెంట్రుక‌లు ఉన్నాయో, లేవో ఒక సారి చూడండి..! వీటికి గుండెజబ్బుకి లింక్ ఉందట.!!

మీ కాలి బొట‌న వేళ్ల‌ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి చూడండి. వాటి ద్వారా తెలుస్తుంది? ఏమీ తెలియ‌డం లేదా..? మ‌రోసారి చూడండి… చూశారా..? ఏముంది..? బొట‌న వేలిపై వెంట్రుకలు ఉన్నాయి క‌దా..? లేవా..? అయితే జాగ్ర‌త్త..? ఎందుకంటే మీకు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదేంటీ, కాలి బొట‌న వేలిపై ఉన్న వెంట్రుక‌ల‌కు, గుండె జ‌బ్బుల‌కు సంబంధం ఏముంటుంది, అని అడ‌గ‌బోతున్నారా? కానీ సంబంధం ఉంది. అదేమిటో చూడండి… ముందుగా వెంట్రుక‌లు ఎలా పెరుగుతాయో … Read more

ట్యూబ్‌లెస్ టైర్లు మంచివా? ట్యూబ్‌ టైర్లు మంచివా?

ఇప్పుడు వాహనాలకు ప్రత్యేకమైన టైర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాహనం యొక్క ఇతర లక్షణాలలో టైర్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని ద్వారా, కొనుగోలుదారులు ఏ రకమైన టైర్ ఎంపికను కొనుగోలు చేయాలో నిర్ణయిస్తారు. ఈ సమయంలో, ట్యూబ్‌లెస్ vs ట్యూబ్‌డ్ టైర్లు మంచివా లేదా ట్యూబ్‌డ్ టైర్లు మంచివా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అవును, ఇంకా ఎక్కువ వాహనాలు ప్రతిచోటా ట్యూబ్‌లెస్ టైర్లను ఎంచుకుంటున్నాయి. ఇది ఒక రకమైన ట్రెండ్. ఇంతకు ముందు … Read more

ప‌ద్మ‌వ్యూహం ఛేదించిన‌ప్పుడు అభిమ‌న్యుడి గురించి కృష్ణుడు ఏమ‌న్నాడంటే..?

అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చివుంటే అతడిని సంహరించడానికి తాను మరొక అవతారం ఎత్తవలసి వస్తుందని కృష్ణుడు అన్నాడు అంటారు. ఇందులో నిజానిజాలు ఏమిటి? అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చి, బలం, ధైర్యం కలిగి తిరిగి యుద్ధంలో పాల్గొనేవారని కృష్ణుడు చెప్పినట్లు, ఇది మహాభారతంలో ఉన్న కొన్ని కథల ఆధారంగా చెప్పబడుతుంది. అయితే, దీనికి సంబంధించిన నిజమైన సందర్భం, ప్రామాణికత కొంత వివాదాస్పదమైనది. పద్మవ్యూహం అనేది ఒక ప్రత్యేక యుద్ధరంగంలో ఉపయోగించే రక్షణ … Read more

ఇన్ని రోజుల నుంచి మ‌నం నీళ్ల‌ను త‌ప్పుగా తాగుతున్నామ‌ని మీకు తెలుసా..? నీళ్ల‌ను అస‌లు ఎలా తాగాలి..?

ఈ విష‌యము చాలా మందికి తెలిసే ఉండచ్చు కానీ 96–97 % మంది ఇదే తప్పు విధానాన్నే పాటిస్తారు కాబట్టి ఇది తెలియని విషయము కిందనే వస్తుంది. మంచినీరు గ్లాసు పెడితే గుటుకు గుటుకు అని ఆపకుండా టక టకా తడబడకుండా 10 సెకండ్లలో తాగేస్తారు. అలా తాగితే కడుపు నిండిపోతుంది రెండో గ్లాసు తాగుదాము అని అనుకున్నా పొట్ట పట్టదు . అదే మంచినిరు టీనో, కాఫీలానో 40–50 సెకండ్ ల పాటు నెమ్మదిగా తక్కువ … Read more

టీనేజ్‌లో ఉన్న బాలిక‌ల ప‌ట్ల వారి త‌ల్లులు పాటించాల్సిన సూచ‌న‌లు ఇవి..!

బాలికలకు టీనేజ్ సమస్యగా వుంటుంది. పెద్ద వారవుతూండటం వల్ల శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్లు అధ్భుతంగా పెరుగుతూంటాయి. ఈ వయసులో మగ పిల్లల కంటే కూడా ఆడ పిల్లలలో ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. శరీరంలో వచ్చే మార్పులకు తోడు బయటి మార్పులు అంటే తినే అలవాట్ల వంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి: తినే తిండ్లను గమనించండి – తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా … Read more

ప్ర‌యాణాల్లో ఉన్నారా.. ఆహారం విష‌యంలో ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణాలు చేస్తూనే వుంటారు. ప్రయాణాలలో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూంటాయి. ఇందుకుగాను ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలు ఏం తినాలి అనేది పరిశీలించండి. ప్రయాణంలో వున్నపుడు సాధారణంగా ఏదో ఒక జంక్ ఫుడ్ తినేయాలని ఆరాటపడుతూంటాం. ఘుమఘుమ వాసనలు, రంగులతో బయటి తిండి పదార్ధాలు ఆకర్షిస్తాయి. వాటిని మీరు నియంత్రించుకోవాలి. అందుకుగాను ఏం చేయాలో చూడండి. ప్రయాణించేటపుడు, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ లేదా వేరుశనగ పప్పు లేదా ఇతర సహజ ఆహారాలను వెంట … Read more

చేప‌లు తింటే హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. వెల్ల‌డించిన సైంటిస్టులు..

గుండెజబ్బుతో బాధపడేవారు గుండెపోటు బారిన పడకూడదనుకుంటే ప్రతి రోజూ చేపల కూర సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ చేపల ఆహారం తీసుకుంటూ వుంటే, మనిషి శరీరంలోని గుండె సవ్యంగా పని చేస్తుందని, దీంతో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎథేంస్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారానికి రెండు లేక మూడు రోజులపాటు … Read more

ఖ‌ర్జూరం తింటున్నారా..? లేదా..? తిన‌క‌పోతే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

ఖర్జూరం లో చాలా విలువైన ఔషధ పదార్థాలు ఉన్నాయి అని మనకి తెలుసు. పైగా ఇది ఎంతో సులువుగా డైజెస్ట్ అయిపోతుంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలానే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇందులో అది చాలా … Read more

మీరు ఆహారాన్ని ఇలా తింటున్నారా.. అయితే డేంజ‌ర్‌లో ప‌డిపోతారు..!

జీర్ణ సమస్యలు కామన్‌ అయిపోయాయి. ఇవి ఇబ్బంది పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలుగజేస్తాయి. మనం తీసుకునే ఆహారాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆయుర్వేదంలోని కొన్ని నియమాలని పాటిస్తే బాగుంటుంది. మనం తినేట‌పుడు పాటించాల్సిన ఈ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నిజంగా ఆకలి వేసినపుడే తినండి. ఆకలి వేస్తుందంటే దానర్థం ఇంతకుముందు మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయిందనే. కొన్నిసార్లు ఆకలి … Read more

వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు శీకాకాయ‌ను ఉప‌యోగించాల్సిందే.. ఎందుకంటే..?

షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు. ప్రతి రోజు దీన్ని రాసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా అరికట్టవచ్చు. జుట్టు స్మూత్ గా, సాఫ్ట్ గా అవుతుంది. అలానే … Read more