ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. దగ్గు నుంచి ఎంతో రిలీఫ్ లభిస్తుంది..
శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు, ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. చాలా మందికి తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం … Read more









